https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 ఎండింగ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వనున్న సుకుమార్…ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయలేరట…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు అందులో అల్లు అర్జున్ ఒకరు.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 08:06 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు అందులో అల్లు అర్జున్ ఒకరు. ఆయన చేసిన సినిమాలు ఇప్పటివరకు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనదైన రీతిలో సక్సెస్ సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన విపరీతమైన కసరత్తులు చేస్తూ సినిమాలను తీర్చిదిద్దే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ సక్సెస్ లను సాధించాడమే లక్ష్యంగా పెట్టుకొని అల్లు అర్జున్ ముందుకు సాగుతున్నాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ఆయన పుష్ప 2 సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ మాత్రం పుష్ప 2 సినిమాని చాలా బాగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ సినిమా ఎండింగ్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పుష్ప 3 సినిమా ఉంటుంది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.

    ఇక పుష్ప 3 సినిమాకు లీడ్ ఇచ్చే విధంగా పుష్ప 3 సినిమాను తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో తను ఒక మైండ్ బ్లాక్ ట్విస్ట్ ని సినిమా ఎండింగ్ లో రివీల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి పుష్ప 2 కి, పుష్ప 3 కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

    ఇక ఇది ఏమైనా పుష్ప 2 లాంటి ఒక భారీ ప్రాజెక్టుతో సక్సెస్ సాధించబోతున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఒక భారీ సక్సెస్ వస్తే మాత్రం ఆ తర్వాత రాబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం వరుస సినిమాలతో డిజాస్టర్లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ సైతం భారీ సక్సెస్ ను సాధించాలంటే మాత్రం తనదైన రీతిలో శ్రమించాల్సిన అవసరమైతే ఉంది…

    ఇక పుష్ప 3 సినిమా సెట్స్ మీదకి రావాలంటే మరో రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని హింట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది…