Homeఎంటర్టైన్మెంట్Sukumar: సుకుమార్ ఆ సినిమా విషయంలో డిసప్పాయింట్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే...

Sukumar: సుకుమార్ ఆ సినిమా విషయంలో డిసప్పాయింట్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే…

Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేసే సినిమాలు రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. అందులో ఉన్న క్యారెక్టరైజేషన్స్ చాలా సపరేట్ గా ఉంటాయి. ఇప్పటివరకు ఆయా హీరోలను మనం అలా చూసి ఉండము. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రాసుకొని ప్రేక్షకులను మైమరిపింపజేయడంలో సుకుమార్ ఎప్పుడు సక్సెస్ అవుతూనే వచ్చాడు… ఇక ఇప్పటివరకు సుకుమార్ రాసుకున్న కాన్సెప్ట్ లు చాలా డిఫరెంట్ […]

Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేసే సినిమాలు రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. అందులో ఉన్న క్యారెక్టరైజేషన్స్ చాలా సపరేట్ గా ఉంటాయి. ఇప్పటివరకు ఆయా హీరోలను మనం అలా చూసి ఉండము. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రాసుకొని ప్రేక్షకులను మైమరిపింపజేయడంలో సుకుమార్ ఎప్పుడు సక్సెస్ అవుతూనే వచ్చాడు… ఇక ఇప్పటివరకు సుకుమార్ రాసుకున్న కాన్సెప్ట్ లు చాలా డిఫరెంట్ గా ఉన్నవే కావడం విశేషం…అయితే ఒక రెండు సినిమాల విషయంలో ఆయన పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు. కారణం ఏంటంటే ఆయన చేసిన ఆ సినిమాను ప్రేక్షకులు అంత బాగా ఆదరించకపోవడంతో ఆయన చాలా వరకు డిసప్పాయింట్ అయినట్టుగా తెలియజేశాడు…ఇంతకీ ఆయన ఏ సినిమాల విషయంలో పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు అంటే ఒకటి ‘వన్ నేనొక్కడినే’ కాగా, రెండూ ‘ఆర్య 2’ కావడం విశేషం…

ఈ రెండు సినిమాలు అతనికి చాలా బాగా నచ్చాయట. కానీ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో అనుకున్న రేంజ్ లో సినిమాలు వర్కౌట్ కాలేదు. ఇక అప్పటినుంచి ఆయన కొంత తనను తాను తగ్గించి ప్రతి ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తే సరిపోతుందనే ఉద్దేశ్యంతో అలాంటి సినిమాలు వైపే అడుగులు వేస్తున్నాడు.

మొత్తానికి సుకుమార్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతుండటం విశేషం…ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరనెంతల సక్సెస్ లను సాధిస్తున్నాడు… ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేసిన ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రంగస్థలం సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper