spot_img
Homeఎంటర్టైన్మెంట్Sudheer Babu: నవంబర్ 4 నుంచి ఓటిటీ లో సందడి చేయనున్న... శ్రీదేవి సోడా సెంట‌ర్‌

Sudheer Babu: నవంబర్ 4 నుంచి ఓటిటీ లో సందడి చేయనున్న… శ్రీదేవి సోడా సెంట‌ర్‌

Sudheer Babu: ఒక‌ప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే థియేట‌ర్స్ వెళ్లాల్సిందే. టీవీలోనే కొత్త సినిమా ప్రసారం కావాలంటే క‌నీసం ఆరునెలలు అయినా సమయం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయయాయి. ఏ సినిమా అయినా కొన్ని నెలల గ్యాప్‌లోనే ఓటీటీలో దర్శన మిస్తుండడం గమనార్హం. ఇప్పుడు ఇదే బాట‌లో ఓటీటీలో వ‌చ్చేందుకు శ్రీదేవి సోడా సెంట‌ర్ కూడా సిద్ధ‌మైంది.

sudheer babu sridevi soda center movie ott release from november 4

క‌రోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘ శ్రీదేవి సోడా సెంటర్‌ ’ కూడా ఒకటి. ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్‌ దర్శకత్వం వహించగా… సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించారు. ఆగస్టు 27 న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం త్వరలోనే ఓటిటీలో రిలీజ్ అవవ్బోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. నవంబరు 4 నుంచి ఓటీటీలో అండబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ప్రేమకు కులం అడ్డుగా మరిందా… ఓ తండ్రి త‌న పరువు కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టారు… అనేది ఈ మూవీ స్టోరీ. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీని నిర్మించారు. తన కులం కాని అమ్మాయిని హీరో ప్రేమిస్తే… తర్వాత జరిగి పరిణామాలు ఎలా ఉంటాయి అని చూపించారు. ఈ సినిమా  విమర్శకులు, ప్రేక్షకులు నుంచి మంచి స్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper