Homeఎంటర్టైన్మెంట్Successful Telugu Movies 2026: ఈ ఇయర్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ సినిమాలు ఇవే...

Successful Telugu Movies 2026: ఈ ఇయర్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ సినిమాలు ఇవే…

Successful Telugu Movies 2026: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ… నిజానికి ఒక సంవత్సరంలో 200 సినిమాలు రిలీజ్ అయితే అందులో కేవలం 10 సినిమాలు మాత్రమే సక్సెస్ లను సాధిస్తుంటాయి. ఈ లెక్కన సక్సెస్ పర్సంటేజ్ ఎంత తక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాలతో పాటుగా యంగ్ హీరోలు చేసే సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనే ధోరణిలోనే ఒకటికి పది […]

Successful Telugu Movies 2026: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ… నిజానికి ఒక సంవత్సరంలో 200 సినిమాలు రిలీజ్ అయితే అందులో కేవలం 10 సినిమాలు మాత్రమే సక్సెస్ లను సాధిస్తుంటాయి. ఈ లెక్కన సక్సెస్ పర్సంటేజ్ ఎంత తక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాలతో పాటుగా యంగ్ హీరోలు చేసే సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనే ధోరణిలోనే ఒకటికి పది సార్లు ఆలోచించి మరి ఆ కథను సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. డిఫరెంట్ సినిమాలను చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్న క్రమంలో ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో ఎవరు ఇలాంటి సినిమాలను చేస్తారు.

ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే 7 నెలలు గడిచిపోవస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికి అందులో కేవలం 5 సినిమాలు మాత్రమే సక్సెస్ లను సాధించాయి.

సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’.. శర్వానంద్ హీరోగా చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన ‘అనగనగా ఒక రాజు’, సమంత మెయిన్ లీడ్ లో వచ్చిన ‘మా ఇంటి బంగారం’, అక్కినేని అఖిల్ హీరోగా చేసిన లెనిన్ ఈ ఐదు సినిమాలు మాత్రమే విజయాలను సాధించాయి. రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ది సినిమా ఆవరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయింది. ఇక ఏదీ ఏమైనా కూడా ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాలి అంటే దర్శకుడి దగ్గర దమ్ము ఉండాలి. ముఖ్యంగా అతను ఎంచుకున్న కథలో క్వాలిటీ ఉండాలి.

దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేయడానికి ఒక టీమ్ అయితే ఉండాలి. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా సినిమా అనేది బోల్తా కొట్టే అవకాశాలైతే ఉన్నాయి… ఇక రానున్న ఐదు నెలల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి. ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper