Homeఎంటర్టైన్మెంట్Star Heroines Without Makeup: ఈ స్టార్ హీరోయిన్లు మేకప్ లేకుండా ఎలా ఉంటారో చూడండి..

Star Heroines Without Makeup: ఈ స్టార్ హీరోయిన్లు మేకప్ లేకుండా ఎలా ఉంటారో చూడండి..

Star Heroines Without Makeup: వెండితెరపైన కనబడే కథానాయికలను చూసి సాధారణంగా ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. వీరు ఇంత అందంగా ఉంటారా? అని కొద్ది సేపు అనుకుంటారు. కానీ, అంతలోనే అదంతా మేకప్ మహిమని రియలైజ్ అవుతుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఈ గ్లామర్ మహిమ బాగా పెరిపోయింది కూడా. సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

Star Heroines Without Makeup
Star Heroines Without Makeup

తమ అంద చందాలను ప్రదర్శిచడంతో పాటు మేకప్ వేసుకునేందుకుగాను సిద్ధంగానే ఉంటున్నారు. ఇందుల్లో కుర్ర హీరోయిన్స్, సీనియర్ హీరోయిన్స్ అని తేడా ఏం లేదు. అందరు హీరోయిన్స్ తమ అందాలను ప్రదర్శించడంలో, మేకప్స్ వేసుకోవడంలో ముందే ఉంటున్నారు. అలా వీరు చాలా ముందుకు వెళ్తున్నారు కూడా. అలా చిత్రాలను తమ అందం, మేకప్ తో కొంత మేరకు అయినా నిలబెట్టొచ్చని భావిస్తున్నారు. అయితే, తెరమీద కాకుండా రియల్ లైఫ్‌లో ఈ ముద్దుగుమ్మలను చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. కొందరు అయితే అసలు వీరిని రియల్ లైఫ్ లో గుర్తు పట్టలేకపోతుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Star Heroines Without Makeup
Star Heroines Without Makeup

చాలా వరకు యంగ్ హీరోయిన్స్ మేకప్ లేకుండా బయట కనబడుతుంటారు. అలా వారు బయట కనబడినపుడు స్టార్ సెలబ్రిటీలాగా కాకుండా నార్మల్ అమ్మాయి లాగానే కనబడుతుంటారు. ఆ టైంలో వారిని చూసిన అభిమానులు మాత్రం షాక్ అవుతుంటారు. ఇంతటి సాధారణ అమ్మాయి తెరమీద రాకుమారిలాగా కనబడిందా అని అనుకుంటుంటారు. మొత్తంగా తెలుగు వెండితెర కనిపించిన ఈ స్టార్ హీరోయిన్స్ బయట మేకప్ లేకుండా చాలా సాధారణ అమ్మాయిల లాగా కనబడుతారు.

Star Heroines Without Makeup
Keerthy Suresh

Also Read: శిల్పాశెట్టికి ఊరట.. 15 ఏళ్ల నాటి ముద్దు కేసులో ముద్దుగుమ్మ తప్పేమి లేదన్న న్యాయస్థానం..
ఆ జాబితాలో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, అందాల చందమామ కాజల్ అగర్వాల్, టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే, మహానటి కీర్తి సురేశ్, స్వీటీ అలియాస్ అనుష్కశెట్టి, బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఉంటారు. వీరు మేకప్ లేకుండా బయట కనబడినట్లయితే సాధారణ అమ్మాయిల లాగానే ఉంటారు. ఇప్పటికే చాలా సార్లు వీరు బయట తిరుగుతున్నపుడు కొందరు చూసి ఉంటారు కూడా. ఈ స్టార్ హీరోయిన్స్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుర్రకారు అయితే వీరితో ఒక్క ఫొటో దిగాలని అనుకుంటుంటారు.

Star Heroines Without Makeup
Pooja Hegde

Also Read: 1980 స్ లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ లిస్ట్.. ఎవరికి ఎక్కువ అంటే ?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular