Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: రవితేజ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన ‘రామారావు'

Ravi Teja: రవితేజ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన ‘రామారావు’

Ravi Teja: రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ లను వరుసగా విడుదల చేస్తున్నారు. రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది టీమ్. ఇక ఈ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ లో రవితేజ దూకుడుగా కనిపిస్తున్నాడు. పోస్టర్ లో రవితేజ వివిధ భావోద్వేగాలలో కనబడుతున్నాడు. మొత్తానికి రవితేజ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు ‘రామారావు’.

Ravi Teja
Ravi Teja

అన్నట్టు ఈ రామారావు ఆన్ డ్యూటీ సినిమా అన్ని ఎమోషన్స్‌తో కూడిన చిత్రమని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో బాగా ఉంటాయని చిత్రబృందం చెబుతుంది. అన్నట్టు యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ నటించింది. అక్కినేని నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన ఈ దివ్యాంశ కౌశిక్ మంచి నటి.

Also Read: క్రేజీ బజ్… ఎన్టీఆర్ తో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు మూవీ!

కాగా ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో పోషిస్తున్నారు ఇక ఈ చిత్రం మార్చి 25 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ఈ సినిమా పట్ల రవితేజ అభిమానులు ఇంట్రెస్ట్ చూపించేలా చేసుకోవడంలో టీమ్ బాగా సక్సెస్ అయింది. ముఖ్యంగా చిత్రబృందం ప్రమోషన్స్ చాలా విభిన్నం ఉండటం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది.

కొత్త దర్శకుడు శరత్ డిఫరెంట్ యాంగిల్ లో ఈ సినిమాని తీస్తున్నాడని.. ఈ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

Also Read:  ‘ఆలియా భట్ – ‘కియారా అద్వానీ’.. వీరిలో ఎన్టీఆర్ కి హీరోయిన్ ఎవరు ?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular