https://oktelugu.com/

Star Heroine : ఆ హీరోతో ఎఫైర్ వల్లే ఆ స్టార్ హీరోయిన్ కి తన భర్త విడాకులు ఇచ్చాడా..? ఇంతకీ ఎవరా హీరోయిన్… ఏంటా కథ..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీనటులు ఒక్క ఛాన్స్ వస్తే చాలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటామంటూ ఆఫీసుల చుట్టూ, దర్శకులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అవకాశం వచ్చిన ప్రతి వాళ్ళు దానిని సక్సెస్ఫుల్గా వాడుకుంటారా? లేదా అనే విషయం పక్కన పెడితే,ఆ ఛాన్స్ రావడానికి వాళ్ళు నానా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది...

Written By: , Updated On : February 13, 2025 / 09:52 AM IST
Star Heroine

Star Heroine

Follow us on

Star Heroine : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకోవడానికి వాళ్ళు ఎలాంటి పాత్రనైనా పోషించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక నటి ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా మారి యంగ్ హీరోలందరితో నటించింది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇక అంతా హ్యాపీగా ఉంది అనుకున్న సందర్భంలో ఆ హీరోతో ఈ హీరోయిన్ కి ఎఫైర్ ఉండడం ఆ విషయం తన భర్తకి తెలియడం అన్ని చక చక జరిగిపోయాయి. దాంతో తన భర్త ప్రస్తుతం తన కి విడాకులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు ఆ నటి మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకొవడానికి సిద్ధమౌతుంది. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటి నటులు ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ల పర్సనల్ లైఫ్స్ స్పైల్ అయిపోతున్నాయనే చెప్పాలి.

ఇప్పటికే ఒక్కొక్కరు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే అందుకే ప్రతి ఒక్కరికి చిన్న చూపు అయితే ఏర్పడుతుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పెళ్లి చేసుకోవాలి అంటే మాత్రం వాళ్ళను చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు.

కొంతమంది ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుందని క్రియేట్ చేసి పెట్టారు. దానివల్ల కొందరు మంచి వాళ్ళు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ అంటే చాలా మందికి సాఫ్ట్ ఓపెనియన్ అయితే లేదు. ఇక హీరోయిన్స్ లాంటి వారు ఇండస్ట్రీకి రావాలంటే మాత్రం చాలావరకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళని ఒప్పించడం ఓకేత్తైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అవకాశాన్ని అందుకోవడం మరొక ఎత్తుగా మారిపోయింది.

అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడే వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. తద్వారా ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది స్టార్ స్టేటస్ ని అందుకున్నప్పటికి ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల తమ పర్సనల్ లైఫ్ లు కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి అయితే రావచ్చు. ప్రస్తుతం ఈ టాప్ హీరోయిన్ కూడా అదే పరిస్థితిని అనుభవిస్తుంది…