spot_img
Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli First Review On Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ...

SS Rajamouli First Review On Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసి ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన రాజమౌళి…ఎలా ఉందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. రికార్డుల వేట మొదలవుతుంది. అలాంటి కోవాకి చెందిన హీరోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆయన చేసిన సినిమాలు ఆయనను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి..కెరియర్ స్టార్టింగ్ లోనే వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఘనత కూడా తనకే దక్కింది. పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరంలో జనసేన పార్టీ పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికి సినిమాలను మాత్రం వదలడం లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతను కొనసాగిస్తున్నాడు. అలాగే సినిమాలను సైతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ రెండు పడవల ప్రయాణం లో తను ఎక్కడ కూడా తడబడకుండా ముందుకు సాగుతుండటం విశేషం… గత సంవత్సరం ‘ఓజీ’ సినిమాతో భారీ రికార్డులను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?

అయితే ఈ సినిమాను రీసెంట్ గా రాజమౌళి కి చూపించారట. ఆయన ఈ సినిమాను చూసి తన ఫస్ట్ రివ్యూ ని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది… తన ఫస్ట్ రివ్యూ లో ఏం చెప్పారట అంటే ఈ సినిమా గబ్బర్ సింగ్ సినిమాను మించి ఉందని దానికి మించిన బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారట. దీంతో సినిమా యూనిట్ మొత్తం ఆనందంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

రాజమౌళి కే ఎందుకని మొదట ఈ సినిమాని చూపించారు అంటే రాజమౌళి పవన్ కళ్యాణ్ సినిమాని అందరికంటే ముందు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని హరీష్ శంకర్ తో గతంలో చెప్పారట. ఇక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి రాజమౌళిని పిలిపించి ఆ సినిమా చూపించారు.

మొత్తానికైతే రాజమౌళి ఈ మూవీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి ఇచ్చిన రివ్యూ తో హరీష్ శంకర్ సైతం కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈనెల 19వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version