Homeఎంటర్టైన్మెంట్Sonu Sood: మాస్టర్‌ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని అంటున్న రియల్ హీరో..

Sonu Sood: మాస్టర్‌ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని అంటున్న రియల్ హీరో..

Sonu Sood: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంటే తెలియని వారెవ్వరు ఉండరనే చెప్పాలి. 10 రకాల భాషలు పైగా తన నృత్యం ప్రదర్శనలు ప్రదర్శించారు శివశంకర్ మాస్టర్ అలానే  డాన్స్ షో లు కు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. అమ్మోరు,సూర్యవంశం, అల్లరి పిడుగు, అరుంధతి వంటి సూపర్ హిట్ చిత్రాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. తెలుగు తమిళ మలయాళం భాషల్లో కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎంతమంది ప్రముఖులచే ప్రశంసలందుకున్నారు .ప్రస్తుతం ఆయన అనారోగ్యం రిత్యా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Sonu Sood
Sonu Sood and Shiva Shankar Master

Also Read: కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్ కు క‌రోనా పాజిటివ్ … విషమంగా ఆరోగ్యం

కష్ట కాలమైనా కరోనా సమయంలోనే ఎంతోమందికి తన వంతు సహాయం చేసి తమ తమ గమ్యాలకు చేరేలా చేసి రియల్ హీరో గా మారారు సోను సూద్. ఇప్పుడు ఆ రియల్ హీరో నే శివశంకర్ మాస్టర్ అండగా నిలిచారు గత కొన్ని రోజులుగా శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా సినీ ప్రముఖులు ఎవరైనా వారికి సాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చని శివశంకర్ మాస్టర్‌ కొడుకు అజయ్ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న సోనుసూద్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాని, ఇప్పటికే తాను వారి కుటుంబంతో మాట్లాడను అని మాస్టర్‌ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని తాజాగా సోనూసూద్ తన ట్వీట్‌లో తెలియజేశారు.

Also Read: కమల్​ ఆరోగ్య పరిస్థితిపై శ్రుతిహాసన్​ లేటెస్ట్​ ట్వీట్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper