https://oktelugu.com/

Social Updates: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ యంగ్ క్రేజీ బ్యూటీ అనన్య పాండే జలకాలాడుతూ పోజు ఇచ్చింది. పైగా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ఆల్ టైమ్ హాట్ బ్యూటీ అనసూయ చీర కట్టుతో ఓ హిందీపాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. ప్రస్తుతం అనసూయ డ్యాన్స్ వేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అనుష్క శర్మ త్రోబ్యాక్‌ ఫొటో షేర్‌ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. నేను ప్రశాంతంగా […]

Written By:
  • Shiva
  • , Updated On : February 18, 2022 / 10:22 AM IST
    Follow us on

    Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ యంగ్ క్రేజీ బ్యూటీ అనన్య పాండే జలకాలాడుతూ పోజు ఇచ్చింది. పైగా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

    ఆల్ టైమ్ హాట్ బ్యూటీ అనసూయ చీర కట్టుతో ఓ హిందీపాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. ప్రస్తుతం అనసూయ డ్యాన్స్ వేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

    అనుష్క శర్మ త్రోబ్యాక్‌ ఫొటో షేర్‌ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. నేను ప్రశాంతంగా ఒకటి కాదు రెండు కప్పుల ‘వేడి’ కాఫీ తాగుతూ, నా ఫోన్‌ని స్క్రోల్‌ చేయగలను! అంటూ పోస్ట్ చేసింది.

    కెమెరాకు చిక్కాను. ఇక క్యాష్టన్స్‌ పెట్టుకోండి అంటూ రష్మీ ఓ క్లిప్‌ పోస్ట చేసింది.

    ఇక ఎన్నో డ్యాన్స్‌ వీడియోలతో సోషల్‌ మీడియా వేదికగా అలరించిన టీమిండియా స్పిన్నర్‌ ణి యుజ్వేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి తన డ్యాన్స్ పవర్ ఏమిటో నిరూపించడానికి వరుస వీడియోలు అప్ లోడ్ చేసింది.

    అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…

    Tags