Social Updates: ఈ రోజు సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. సోలో లైఫ్ ను కొత్తగా మార్చుకుంటుంది. అయితే.. తనకెంతగానో గుర్తింపు తీసుకొచ్చిన పాత్రల క్లిప్పింగ్స్‌తో కూడిన ఓ వీడియను షేర్ చేసి.. తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.
హాట్ యాంకర్ అనసూయ తన ఇంట్లో పెంచుకుంటున్న ఓ మొక్కతో ఫొటో దిగి.. దాన్ని నెటిజన్లతో పంచుకుంది. పైగా ‘నా రూమ్‌లో నాకెంతో ఇష్టమైన దాంతో పోజు” అని ఒక కామెంట్ కూడా పెట్టింది.
అలాగే యంగ్ బ్యూటీ అనన్యపాండే, అలియాభట్ తమ కొత్త చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫొటోల్ని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసి హడావుడి చేశారు.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ లుక్ ను ఫొటోల్లో బధించి తన అభిమానులను పలకరించింది. ఇక కాజల్ అగర్వాల్ కొత్త లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
Also Read: ఎంత పనైపాయె.. మోడీ వల్ల తలలు పట్టుకుంటున్న రాష్ట్ర బీజేపీ.. ఏకిపారేస్తున్న టీఆర్ ఎస్..
యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ తనకు సంబంధించిన ఓ ఫన్నీ ఫోటోను పోస్ట్ చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…