Sita Ramam Collections: ‘దుల్కర్ సల్మాన్’ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి, యుద్ధంతో రాసిన ఈ ప్రేమకథ పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అలాగే బింబిసార నుంచి వస్తున్న పోటీ ఈ సినిమాకు ఏ మేరకు ఉంది?. చూద్దాం రండి.

ముందుగా ‘సీతా రామం’ 13th డే కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: KCR Politics: బీజేపీని విలన్ ను చేసేలా కేసీఆర్ సెంటిమెంట్ పాలిటిక్స్
నైజాం 2.47 కోట్లు
సీడెడ్ 1.20 కోట్లు
ఉత్తరాంధ్ర 1.07 కోట్లు
ఈస్ట్ 0.71 కోట్లు
వెస్ట్ 0.32 కోట్లు
గుంటూరు 0.87 కోట్లు
కృష్ణా 0.65 కోట్లు
నెల్లూరు 0.51 కోట్లు
ఏపీ + తెలంగాణలో ‘సీతా రామం’ 13th డే కలెక్షన్స్ గానూ రూ. 14.48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 28.96 కోట్లు వచ్చాయి.
ఓవర్సీస్ 5.27 కోట్లు
మిగిలిన వెర్షన్లు 4.45 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా ‘సీతా రామం’ 13th డే కలెక్షన్స్ గానూ 25.67 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 51.24 కోట్లను కొల్లగొట్టింది

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రానికి 11 కోట్లు వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాగూర్ లతో పాటు రష్మిక మందన్న కూడా నటించింది. అలాగే హీరో సుమంత్, భూమిక కూడా నటించారు. వీరంతా ఈ సినిమా ప్లస్ అయ్యారు. మొత్తానికి కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా ఇంకా ఆశాజనంగానే ఉంది. ఈ చిత్రం ఇంకా మరో 5 కోట్లు వరకూ కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
Also Read:KCR Politics: బీజేపీని విలన్ ను చేసేలా కేసీఆర్ సెంటిమెంట్ పాలిటిక్స్
[…] Also Read: Sita Ramam Collections: ‘సీతా రామం’ 13th డే కలెక్షన్స్..… […]