https://oktelugu.com/

Sankranti Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్న తెలుగు స్టార్ హీరో…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోలు భారీ క్రేజ్ ని సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న యంగ్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది...సీనియర్ హీరోలు మాత్రం ఎవ్వరికి అందకుండా టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 12, 2025 / 10:25 AM IST

    Sankrantiki Vasthunnam Movie

    Follow us on

    Sankranti Vasthunnam :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటివరకు స్టార్ హీరోలందరు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న క్రమంలో సీనియర్ హీరోలు సైతం వాళ్లకంటూ స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఆయన చేస్తున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ఈ సినిమాతో సంక్రాంతి రోజు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ తో కూడా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ సినిమా మీద హైప్ అయితే పెంచుతున్నాడు.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే అటు అనిల్ రావిపూడి కి ఇటు వెంకటేష్ ఇద్దరికి చాలా బాగా వర్క్ అవుతుందనే చెప్పాలి. మరి ఈ సినిమాలో ఒక స్టార్ హీరో కూడా గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి యంగ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న సిద్దు జొన్నల గడ్డ ఇందులో ఒక చిన్న రోల్ లో కనిపించబోతున్నాడట.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఇచ్చే గెస్ట్ అప్పిరియన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వెంకటేష్ తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది అనేది…