https://oktelugu.com/

అన్నీ చేసినా.. పెద్దగా సంపాదించలేకపోయాను !

హాట్ బ్యూటీ ‘శ్రద్దా దాస్’కి అందం ఉంది, అభినయం ఉంది.. అన్నిటికిమించి సినిమా కోసం ఒళ్ళు దాచుకోకుండా నగ్న ప్రదర్శనలకు సర్వదా సహస్రా కట్టుబడి ఉంది. కానీ ఏం లాభం సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో సెకెండ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా శ్రద్ధా దాస్ కి రావడం లేదు అంటే.. ఈ బ్యూటీ అవకాశాల దాహం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పాపం అందుకేనేమో నాకు ఛాన్స్ లు ఇవ్వండి మహాప్రభో […]

Written By:
  • admin
  • , Updated On : August 26, 2020 / 04:56 PM IST
    Follow us on


    హాట్ బ్యూటీ ‘శ్రద్దా దాస్’కి అందం ఉంది, అభినయం ఉంది.. అన్నిటికిమించి సినిమా కోసం ఒళ్ళు దాచుకోకుండా నగ్న ప్రదర్శనలకు సర్వదా సహస్రా కట్టుబడి ఉంది. కానీ ఏం లాభం సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో సెకెండ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా శ్రద్ధా దాస్ కి రావడం లేదు అంటే.. ఈ బ్యూటీ అవకాశాల దాహం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పాపం అందుకేనేమో నాకు ఛాన్స్ లు ఇవ్వండి మహాప్రభో అంటూ ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ తో కుర్రకారుకు హీట్ పెంచుతుంది. ఏమైనా బోల్డ్ ఎక్స్ పోజింగ్ విషయంలో శ్రద్ధా దాస్ గురించి ఎంత చెప్పుకున్నా అది ముమ్మాటికీ తక్కువే అవుతుందనేది నెటిజన్ల అభిప్రాయం.

    Also Read: అందరూ ఐపోయారు… ఇక తన జీవితాన్నే సినిమాగా తీస్తున్న ఆర్జీవీ

    నిజానికి శ్రద్దాకి కాస్త నటన బాగా వచ్చినా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేది. ఎలాగూ అందాలను పదర్శించడంలో అసలు మొహమాట పడదు. పైగా రొమాంటిక్ సీన్స్ నటించడంలో ఇప్పటికే ఆరితేరిపోయింది. బికిని వేసినా హాఫ్ సారీ కట్టినా శ్రద్దా రెచ్చగొట్టే చూపులు, తన సొగసుల అందాలతో చేసే కనువిందుల గురించి ఏం చెప్పాలి ఎంతని చెప్పాలి. కానీ, ప్చ్…ఎంత చేసినా శ్రద్ధా సాధించింది ఏమి లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సంపాదించినంత కూడా తానూ సంపాధించలేకపోయాను అని శ్రద్దా తాజాగా ఓ మలయాళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధల బంధిని తీరిగ్గా వెల్లడించింది. తన కెరీర్ లో తానూ ఎక్కడ తప్పు చేశానో అర్ధం కావడం లేదని.. ముందు నుంచీ ఇండస్ట్రీ పెద్దలతో చాలా సన్నిహితంగా ఉన్నానని అంది

    Also Read: మెగా మేనల్లుడు క్లిక్ అయ్యేలా ఉన్నాడు !

    అయినా కూడా నాకు రావాల్సిన స్థాయిలో అవకాశాలు గాని, గుర్తింపు గాని రాలేదు అని.. లేకపోయి ఉంటే.. ‘ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి హిట్ చిత్రాల్లో నటించినా.. నాకు ఆ తరువాత అవకాశాలు ఎందుకు రావు.నా ఈ జర్నీ మొత్తంలో నేను అర్ధం చేసుకున్న దాని ప్రకారం.. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే.. చాలా తక్కువ మంది సక్సెస్ పీపుల్ తోనే ట్రావెల్ అవ్వాలని..పిలిచిన ప్రతి ఒక్కరితో జర్నీ చేస్తే.. మనం అందరికీ న్యాయం చేయలేమని.. అప్పుడు మనకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరని.. నాకు అలాగే జరిగిందని.. నా కెరీర్ లో నేను మంచి రోల్స్ చేసినా హీరోయిన్ గా మాత్రం ఒక బ్రాండ్ ను తెచ్చుకోలేకపోయానని.. చివరకు చిన్నాచితకా రోల్స్ కు పరిమితం అవాల్సి వచ్చిందని ఈ హాట్ బ్యూటీ తన బాధను వ్యక్తపరిచింది.