Shivani Rajashekar : శివానీ.. నీ అందాలు జారిపోనీ.. వైరల్ ఫొటోలు

శివానీ రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. శివానీ అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

Written By: NARESH, Updated On : January 2, 2024 1:08 pm
Follow us on

Shivani Rajashekar :  శివానీ రాజశేఖర్.. స్టార్ జంట జీవిత-రాజశేఖర్ ల కూతురు సినీ ఇండస్ట్రీలో ఒకటి అరా సినిమాలతో వెలుగులోకి వచ్చింది..కొన్ని చిన్న సినిమాలు మరికొన్ని పెద్ద సినిమాల్లో నటించినా బ్రేక్ రాలేదు.. అయితే అంతటితో ఆగకుండా అవకాశాల కోసం చూస్తేనే ఉంటుంది..

రాజశేఖర్ దంపతుల కూతురిగా పరిశ్రమలో అడుగు పెట్టింది శివాత్మిక. దొరసాని ఈ స్టార్ కిడ్ డెబ్యూ మూవీ. 2019లో విడుదలైన దొరసాని పీరియాడిక్ ట్రాజిక్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఆనంద్ దేవరకొండ కూడా ఇదే చిత్రంతో పరిశ్రమకు పరిచయమయ్యాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఆడలేదు.ట్రాజిక్ ఎండింగ్స్ తెలుగు ప్రేక్షకులు ఇష్టపడరని మరోసారి రుజువైంది.

ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు అవుతున్నా బ్రేక్ రాలేదు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ అయ్యే హిట్ పడలేదు. గత ఏడాది పంచతంత్రం తో పాటు ఆకాశం చిత్రాల్లో శివాత్మిక నటించారు. ఫీల్ గుడ్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న ఈ రెండు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. రంగమార్తండలోనూ నటించినా పేరు రాలేదు. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి అంతగా కెరీర్ ఉండదు. అందుకే తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఇలాంటి హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది.. తాజాగా ఎర్రటి రైక కట్టుకొని తెల్లటి చీర వేసుకొని.. పైట జారిపోతుండగా.. రోమాంటిక్ లుక్ లో అందాలు ఆరబోసింది.శివానీ రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. శివానీ అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..