Crazy News: అరెరే ఈ హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది ? సామాజిక మాధ్యమాల్లో నిత్యం సెగలు రేపడానికి ప్రయత్నించే ఈ హీరోయిన్.. సడెన్ గా ఇలా మళ్లీ ‘కడుపు’తో కనిపించింది ఏమిటి ? మొత్తానికి ప్రెగ్నెంట్ గా మారాక, ఈ యంగ్ బ్యూటీ తన లుక్ నే దిగజార్చుకుందే. అసలు, ఇంతకీ ఎవరు ఈ హీరోయిన్ ? ఆమెకు అసలు కడుపు ఎలా వచ్చింది ? ఆమె కడుపు చూసి ఆమె ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయిందో ? తెలుసుకుందాం.
ఈ హీరోయిన్ ఎవరంటే.. ‘షాలిని పాండే’. అర్జున్ రెడ్డి సినిమాలో బబ్లీ లుక్ లో హోమ్లీ బ్యూటీ గా కనిపించి అలరించింది. ఎప్పుడూ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కవ్విస్తూ కనిపించే ఈ స్మాల్ బ్యూటీ… తాజాగా మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఒక్కపుడు బొద్దు గుమ్మల నయాగరా నుంచి తీసుకొచ్చి ఎవరో సినీ లోకంలో వదిలారు అన్నట్టు ఉండేది ‘షాలిని పాండే’.
Also Read: Mahesh Babu CM Jagan: మహేష్ సినిమా పై సీఎం జగన్ కన్ను.. హడాలిపోతున్న ఫాన్స్
కానీ ఇప్పుడు, ఇలా చివరకు మళ్ళీ కడుపుతో కనిపించి అందర్నీ నిరాశ పరిచింది. ఆమె తాజా లుక్ ను ‘షాలిని పాండే’ తండ్రి కూడా నిర్ణయించుకోలేక పోతున్నారు. ఇంతకీ ‘షాలిని పాండే’ ప్రెగ్నెంట్ లుక్ కి కారణం.. ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే సినిమా. ఈ చిత్రంలో ఆమె ప్రెగ్నెంట్ గా నటించింది.
మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’లోనూ షాలిని ‘కడుపుతో’ ఉన్న పాత్రలో నటించింది. అలాంటి పాత్ర పోషించడం వల్లే షాలిని పాండే కెరీర్ వెనుక పడింది అని ఆమె తండ్రి ఫీల్ అవుతున్నాడు. అందుకే, షాలిని పాండేకి.. ఇంకెప్పుడు ప్రెగ్నెంట్ పాత్రలో నటించకు అని ఆయన షరతు పెట్టాడు.
కట్ చేస్తే.. షాలిని పాండే ‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాలో డీగ్లామర్ పాత్రలో పైగా కడుపుతో కనిపించింది. రణవీర్ సింగ్ హీరోగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో తన కూతురు కడుపు చూసి.. షాలిని పాండే తండ్రి కోపంతో బరెస్ట్ అయ్యాడట. మళ్లీ కడుపుతో కనిపిస్తావా ? నీకు దణ్ణం తల్లి.. ఇక సినిమాలు ఆపేయ్’ అంటూ షాలిని పాండే పై ఆయన సీరియస్ అయ్యాడు. షాలిని పాండే ఓ హిందీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది.
Also Read:KGF 2 Collections: ఫస్ట్ వీక్ కుమ్మేసింది.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
Recommended Videos: