https://oktelugu.com/

హాట్ సీన్స్ కి మరో హోమ్లీ ఆంటీ రెడీ !

‘మహా సముద్రం’ అంటూ గత నాలుగేళ్లుగా అజ‌య్ భూప‌తి అనే బోల్డ్ డైరెక్టర్ ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తున్నాడు, గతంలో అతను చేసింది ఒక్క సినిమా అయినా.. అది భారీ హిట్ అయ్యేసరికి, అజయ్ కి తిరుగులేకుండా పోయింది. కానీ, రెండో సినిమా అయితే, చాల ఈజీగానే వచ్చింది గాని, ఆ సినిమాలో నటీనటులను సెట్ చేసుకోవడానికి రెండేళ్లుగా నానాకష్టాలు పడ్డాడు అజయ్. చివరకు, శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమాన్యుల్ ముఖ్యపాత్రలుగా.. […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 11:50 am
    Follow us on

    Priya
    ‘మహా సముద్రం’ అంటూ గత నాలుగేళ్లుగా అజ‌య్ భూప‌తి అనే బోల్డ్ డైరెక్టర్ ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తున్నాడు, గతంలో అతను చేసింది ఒక్క సినిమా అయినా.. అది భారీ హిట్ అయ్యేసరికి, అజయ్ కి తిరుగులేకుండా పోయింది. కానీ, రెండో సినిమా అయితే, చాల ఈజీగానే వచ్చింది గాని, ఆ సినిమాలో నటీనటులను సెట్ చేసుకోవడానికి రెండేళ్లుగా నానాకష్టాలు పడ్డాడు అజయ్. చివరకు, శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమాన్యుల్ ముఖ్యపాత్రలుగా.. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తీస్తున్నాడు.

    Also Read: షూటింగే స్టార్ట్ కాలేదు, అప్పుడే క్లాసిక్ అంటున్నారు !

    ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ సినిమాలో ఒక ఆంటీ రోల్ ఉందట. పాత్ర పరంగా కాస్త బోల్డ్ గా నటించాలి. తోడలు వరకూ ఎక్స్ పోజింగ్ తో పాటు కాస్త శృతిమించిన డైలాగ్స్ కూడా ఉంటాయట. ఈ పాత్ర కోసం అజయ్.. చాలా డీసెంట్ ఇమేజ్ ఉన్న తెలుగు నటిని తీసుకోవాలని.. గత కొన్ని నెలలుగా విపరీతంగా ప్రయత్నాలు చేశాడు. చాలామంది రిజెక్ట్ చేసాకా.. ఈ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నటి ‘ప్రియ’. కాన్సెప్ట్ ఇంట్రస్ట్ గా ఉండటం, పైగా సినిమాలోనే కీలక పాత్ర అవ్వడం, అన్నిటికీ మించి రెమ్యునరేషన్ భారీగా ముట్టడంతో.. ‘ప్రియ’ వెంటనే ఓకే చెప్పేసింది.

    Also Read: త్వరలో ‘ఎన్టీఆర్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

    నిజానికి ఈ సినిమాలో ఈ పాత్ర కోసం ఒక్కప్పటి బబ్లీ బ్యూటీ ‘రాశి’ని తీసుకోవాలని అజయ్ చాల ప్రయత్నాలు చేశాడు. రాశికి కథ కూడా వివరించార‌ట. కానీ రాశి నో అంది. దాంతో ప్రియకు ఆ ఛాన్స్ వెళ్ళింది. కొంతమందికి వయసు పెరిగిన గ్లామర్ తగ్గదు. అలాంటి కోవకే చెందుతుంది ప్రియ. అయితే ఈ లేట్ వయసులో అందాల ఆరబోతలో హద్దులు దాటడం అంటే.. ‘ప్రియ’ క్రేజ్ కోసం కాస్త బోల్డ్ స్టెపే తీసుకుందనే అనుకోవాలి. ఇప్పటికే సురేఖావాణి, ప్రగతి లాంటి ఆంటీలు సోషల్ మీడియాలో ఘాటు ఫోటోలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్