Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ ఐదో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా పై థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ లెక్కన ఈ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోబోతున్నాయి. మరోపక్క నిరాశ కలిగిస్తున్న ‘సర్కారు’ అంటూ ట్రోలర్స్ ఈ సినిమా పై దాడికి దిగారు. సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ట్రోలింగ్ పట్ల మహేష్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. నిజానికి ఈ సినిమా టాక్ తర్వాత.. కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి.
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
Also Read: OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?
నైజాం 27.92 కోట్లు
సీడెడ్ 9.38 కోట్లు
ఉత్తరాంధ్ర 9.23 కోట్లు
ఈస్ట్ 6.51 కోట్లు
వెస్ట్ 4.15 కోట్లు
గుంటూరు 7.57 కోట్లు
కృష్ణా 4.94 కోట్లు
నెల్లూరు 2.90 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ 72.60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.80 కోట్లు
ఓవర్సీస్ 10.15 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 4 డేస్ కలెక్షన్స్ గానూ 87.55 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 3 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 154:10 కోట్లను కొల్లగొట్టింది
ఈ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.122 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. అయితే, సోమవారం నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమాకి 27 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేవు.
Also Read:YCP Minister: సంచలనం: ఏపీ మంత్రి రాసలీలల ఆడియో రిలీజ్ కలకలం..
Recommended Videos:
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More