spot_img
Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga: స్పిరిట్ తో నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాను అంటున్న సందీప్ రెడ్డి...

Sandeep Reddy Vanga: స్పిరిట్ తో నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాను అంటున్న సందీప్ రెడ్డి వంగ..? ఇంతకీ ఆయన గోల్ ఏంటి..?

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక కాంట్రవర్సీ అయితే నెలకొంటుంది. అయినప్పటికి ఆయన సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించడం లో కూడా ముందు వరుసలో ఉంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయిన ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నవాడు అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న ఈ హీరో తొందర్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో తను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా నెక్స్ట్ తను చేయబోయే స్పిరిట్ సినిమాతో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానని ఒక కామెంట్ అయితే చేశాడు.

ఇక మొత్తానికైతే ఆయన ఏమనుకుంటున్నాడు తన లక్ష్యం ఏంటి అనే దానిమీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. నిజానికి తను చేరుకోవాలనుకున్న లక్ష్యం ఏంటి అంటే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రెండువేల కోట్ల కలెక్షన్లతో బాహుబలి 2 సినిమా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.

ఆ సినిమా రికార్డుని బద్దలు కొట్టి తను కొత్త రికార్డును క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రభాస్ తో చేస్తున్న ఈ సినిమాతో ఈజీగా చేరుకుంటానని తన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే తను చెప్పినట్టుగా ప్రభాస్ కూడా వింటున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

ఎందుకంటే ప్రభాస్ కెరియర్ లో కూడా బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే పడలేదు. ఈ సినిమాతో అలాంటి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఇకమీదట ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Oktelugu Epaper
Exit mobile version