Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది దర్శకులు సైతం భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇప్పటికే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ లాంటి సినిమాలతో మంచి విజయాలను సాధించిన సందీప్ రెడ్డివంగ తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు… ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో మంచి సక్సెస్ లను సాధించి ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదగమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)…ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించి పెట్టుకున్న ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ఎన్టీయార్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. కానీ ఆయన మాత్రం స్టార్ హీరోలతోనే ముందుకు సాగుతున్నాడు. నిజానికి సందీప్ రెడ్డివంగ తో సినిమా చేయాలంటే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. బోల్డ్ కంటెంట్ లో అయినా సరే చాలా ఫ్రీగా నటించే వ్యక్తిత్వం ఉండాలి. అలాగే ఎక్కడా కూడా ఇది బోల్డ్ కంటెంట్ అని ఇబ్బంది పడకూడదు.
Also Read : అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోయే సినిమాలో ఆ ఒక్క సీన్ తో అదరగొట్టబోతున్నారా..?
ఆయన సినిమాలో నటిస్తే తమ ఇమేజ్ ఎలా ఉంటుందో అనే విషయాల గురించి అసలు ఆలోచించకూడదు. అలాంటి నటులు మాత్రమే సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటించాల్సి ఉంటుంది. అలా నటించిన వాళ్లకి మంచి గుర్తింపు రావడంతో పాటుగా ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు.
కానీ సందీప్ సైతం భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న నేపధ్యంలో ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అయిన సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కూడా కొన్ని బోల్డ్ సీన్లు అయితే ఉన్నట్టుగా సమాచామైతే అందుతుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
దానికి అనుగుణంగానే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : నువ్వు అలా చేయకపోతే అర్జున్ రెడ్డి అట్టర్ ప్లాప్ అన్నారు.. మొండోడు సందీప్ రెడ్డి ఏం చేశాడో తెలుసా?