Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకులు సైతం భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి తిగుతున్నారు. ఇక ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. కానీ వాళ్ళు అనుకున్న సక్సెస్ లను సాధించలేకపోతున్నారు… ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాలతో పెను సంచలనాలను సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి పాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దర్శకులు చాలా మంది ఉన్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోగలిగే కెపాసిటీ ఉన్న ఈయన కోసం ఇప్పుడు బాలీవుడ్ బాద్షా అయిన షారుఖ్ ఖాన్ (Sharukh Khan) అయితే వెయిట్ చేస్తున్నాడనే చెప్పాలి. అతనితో ఒక సినిమా చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని ఒక మంచి కథ ఉంటే చెప్పమని తన టీమ్ కి చెప్పి సందీప్ వంగ తో డిస్కషన్స్ జరుపుతున్నారట. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) తను ఎవరితో అయితే సినిమాలు చేయాలనుకుంటున్నాడో వాళ్లతో మాత్రమే చేస్తాడు.
Also Read : సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు కాంబోలో సినీమా వచ్చే అవకాశాలు ఉన్నాయా..?
మిగతా వాళ్ళతో సినిమాలు చేసే ప్రసక్తే లేదు అంటూ మరి కొంతమంది సన్నిహితులు తెలియజేస్తున్నారు…మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడి నుంచి వచ్చే సినిమాలు భారీ విజయాన్ని సాధిస్థాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్ని బ్రేక్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… సందీప్ రెడ్డివంగా అనిమల్ (Animal) సినిమాతో 900 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాడు.
ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లందరు ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి అయితే ఉంది. మరి వాళ్ళ ఐడెంటిటిని కాపాడుకుంటూనే మిగతా హీరోలందరితో పాటు తను కూడా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : స్పిరిట్ సినిమాలో కొత్త ప్రభాస్ ను చూడబోతున్నారు : సందీప్ వంగ…