https://oktelugu.com/

Sammathame 2nd Day Collections: ‘సమ్మతమే’ 2 డే కలెక్షన్స్.. రిజల్ట్ ఇదే !

Sammathame 2nd Day Collections: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే’ సినిమా మొన్న రిలీజ్ అయ్యింది. మరి, ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్ట్ చేసింది ?, ఈ సినిమా నిర్మాత కంకణాల ప్రవీణకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా […]

Written By:
  • Shiva
  • , Updated On : June 26, 2022 / 02:13 PM IST
    Follow us on

    Sammathame 2nd Day Collections: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే’ సినిమా మొన్న రిలీజ్ అయ్యింది. మరి, ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్ట్ చేసింది ?, ఈ సినిమా నిర్మాత కంకణాల ప్రవీణకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

    Sammathame movie

    Also Read: Sreeleela: ఒక్క హిట్ కూడా లేకుండా స్టార్ హీరోయిన్ అయ్యిందిగా.. గ్రేట్ !

    నైజాం 0.39 కోట్లు

    సీడెడ్ 0.19 కోట్లు

    ఉత్తరాంధ్ర 0.14 కోట్లు

    ఈస్ట్ 0.09 కోట్లు

    వెస్ట్ 0.08 కోట్లు

    గుంటూరు 0.11 కోట్లు

    కృష్ణా 0.10 కోట్లు

    నెల్లూరు 0.08 కోట్లు

    ఏపీ + తెలంగాణలో మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ 1.13 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 2.08 కోట్లు వచ్చాయి.

    రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.13 కోట్లు

    టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ 1.26 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ ‘సమ్మతమే’ రూ. 2.21 కోట్లను కొల్లగొట్టింది

    Sammathame movie

    ‘సమ్మతమే’ చిత్రానికి రూ.5.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.50 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న లెక్కలను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అవ్వడం కష్టమే. మొత్తంగా ‘సమ్మతమే’ కలెక్షన్ల విషయంలో అ’సమ్మతమే’.

    Also Read:Chor Baazar Collections: ప్చ్.. ఆకాష్ పూరి నెత్తిన బిగ్గెస్ట్ డిజాస్టర్

    Tags