Samantha: గత కొద్ది రోజులు నిత్యం వార్తల్లో వినిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సమంత అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె సినిమాల పరంగా కంటే కూడా.. వ్యక్తిగత విషయాలతోనే నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. ఒకప్పుడు సినిమాల పరంగా చూసుకుంటే.. చిన్న హీరోయిన్ గా వచ్చి.. సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్‌లో పాలోయింగ్ తెచ్చుకుంది.

సమంత కోసం సెపరేటు ఫ్యాన్ అసోషియేషన్లు కూడా ఉండే విధంగా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిల, మళయాళ భాషల్లో పెద్ద హీరోలతో మూవీలు చేస్తూ నిత్యం బిజీగా ఉంటున్న మసయంలోనే నాగచైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకోవడం.. నాలుగేండ్ల తర్వాత వీరిద్దరూ విడిపోవడం కూడా జరిగిపోయింది. అయితే విడాకుల సమయం నుంచే ఆమె గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.
Also Read: Hero Yash: యష్ తో మూవీ చేసేందుకు క్యూ కడుతున్న ఇండియన్ డైరెక్టర్లు.. ఎవరికి గ్రీన్ సిగ్నల్..?
ఇక రీసెంట్ గా వీరిద్దరి సెకండ్ మ్యారేజ్ గురించిన చర్చ బాగా జరుగుతోంది. ముందుగా నాగచైతన్య రెండో పెండ్లికి సిద్ధమయ్యాడని, వైజాగ్‌కు చెందిన సాంప్రదాయ బద్దమైన అమ్మాయితో రెండో పెండ్లికి రెడీ అయ్యాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంత రెండో మ్యారేజ్ గురించి కూడా ఇంట్లో వాళ్లు ఆమెతో చర్చిస్తున్నారంట.
ఒకసారి పెండ్లి అయి విడిపోయినంత మాత్రాన అక్కడే ఆగిపోకూడదని, రెండో పెండ్లి చేసుకోవాలంటూ ఆమెకు నచ్చచెప్పుతున్నారంట. అయితే సమంత కూడా తన ఇంట్లో వాళ్లని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రెండో పెండ్లికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా ఉన్నానని, ఇప్పట్లో సినిమాలు తప్ప రెండో పెండ్లి మ్యాటర్ వద్దని చెప్పేసిందంట.

తన కెరీర్‌ను గౌరవించి, తన అభిప్రాయాలకు గౌరవమిచ్చే వ్యక్తి దొరికితే కచ్చితంగా రెండో పెండ్లి చేసుకుంటానని సమంత తన తల్లిదండ్రులకు చెప్పిందంట. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Also Read:Star Heroine: మేకప్ రూంలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్..!
Recommended Videos:


