https://oktelugu.com/

సమంత కొత్త జర్నీ.. సామ్ జామ్..!

టాలీవుడ్ అగ్ర కథనాయికల్లో సమంత ఒకరు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. చైతూతో వివాహా జీవితాన్ని సామ్ చక్కగా ఎంజాయ్ చేస్తూనే పలు సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ సినిమాల్లో ఎప్పుడూ బీజీగా ఉండే సమంత ఇటీవల దసరా పండుగ సందర్భంగా ‘బిగ్ బాస్-4’ షోలో హోస్టుగా చేసి అలరించింది. నాగార్జునను మరిపించేలా సమంత హోస్టుతో ఆకట్టుకుంది. తాజాగా సమంత మరో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 05:50 PM IST
    Follow us on

    టాలీవుడ్ అగ్ర కథనాయికల్లో సమంత ఒకరు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. చైతూతో వివాహా జీవితాన్ని సామ్ చక్కగా ఎంజాయ్ చేస్తూనే పలు సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    సినిమాల్లో ఎప్పుడూ బీజీగా ఉండే సమంత ఇటీవల దసరా పండుగ సందర్భంగా ‘బిగ్ బాస్-4’ షోలో హోస్టుగా చేసి అలరించింది. నాగార్జునను మరిపించేలా సమంత హోస్టుతో ఆకట్టుకుంది. తాజాగా సమంత మరో కొత్త జర్నీకి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపింది.

    Also Read: నంద్యాలలో భారీ ఫైట్ చేయబోతున్న బాలయ్య !

    ‘నటిగా నా పదేళ్ల ప్రయాణం ఒకెత్తు.. ఇప్పుడు చేయబోతున్న ఈ కొత్త ప్రయాణం మరొకెత్తు’ అంటూ సమంత తెలిపింది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ‘సామ్ జామ్’ అనే టాక్ షో చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనేందుకు సమంత ప్రత్యేక డ్రెస్సులో వచ్చి అందరినీ ఆకర్షించింది.

    Also Read: ‘వకీల్ సాబ్’ను దిల్ రాజు వసూల్ సాబ్ గా మారుస్తాడా?

    పంకజ్ నిధి లేబుల్ పై తయారుచేసిన కాన్వా ఫ్లూయిడ్ మాక్సీ డ్రెస్ ధర ఆన్ లైన్లో 27వేలుగా ఉంది. ప్లాస్టిక్ ను రీ సైకిల్ చేయడం ద్వారా ఈ డ్రెస్సును తయారు చేయడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ డ్రెస్సుతోపాటు సమంత శంఖు ఆకారంలో ఉన్న చెవిపోగులతోపాటు.. నక్షత్రాకారంలోని ఇయర్ టడ్స్ ధరించి తళుక్కున మెరిసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.