https://oktelugu.com/

Avengers: మార్వెల్‌ స్టూడియోస్‌ వారి సరికొత్త సూపర్ హీరోస్ తో “ఎటెర్నల్స్‌” దీపావళి పండుగ

Avengers: మార్వెల్‌ స్టూడియోస్‌ వారు అవెంజర్స్‌’ ద్వారా అద్భుతమైన ప్రపంచాన్ని మరియు ఎందరో హీరోస్​ను ప్రేక్షక అభిమానులకు పరిచయం చేశారు మార్వెల్‌ స్టూడియోస్‌ .. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రేక్షక అభిమానులు అవెంజర్స్‌ మూవీ ఉన్నారంటే అతిశయోక్తి అని చెప్పాలి అయితే ఈ హాలీవుడ్ మూవీ అన్ని భాషల్లోనూ విడుదలై విజయం సాధించింది. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రాలు థియేటర్ కి వస్తుందంటే ఒక పండుగల సెలబ్రేట్ చేసుకుంటారు అభిమానులు. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 / 03:47 PM IST
    Follow us on

    Avengers: మార్వెల్‌ స్టూడియోస్‌ వారు అవెంజర్స్‌’ ద్వారా అద్భుతమైన ప్రపంచాన్ని మరియు ఎందరో హీరోస్​ను ప్రేక్షక అభిమానులకు పరిచయం చేశారు మార్వెల్‌ స్టూడియోస్‌ .. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రేక్షక అభిమానులు అవెంజర్స్‌ మూవీ ఉన్నారంటే అతిశయోక్తి అని చెప్పాలి అయితే ఈ హాలీవుడ్ మూవీ అన్ని భాషల్లోనూ విడుదలై విజయం సాధించింది. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రాలు థియేటర్ కి వస్తుందంటే ఒక పండుగల సెలబ్రేట్ చేసుకుంటారు అభిమానులు.

    ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ ‘ఎటెర్నల్స్‌’ పేరుతో కొత్త సూప‌ర్ హీరోల్ని సృష్టించింది.ఎవెంజ‌ర్స్ సిరీస్ ఎండ్ అవ్వ‌డంతో హాలీవుడ్ సినిమా ప్రేమికులను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఈ దీపావళి కానుకగా నవంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా “ఎటెర్నల్స్‌” ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు,తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నానని కొత్త సూపర్ హీరోలకు సమయం వచ్చేసింది అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ లో వీడియోని విడుదల చేశారు..

    మీకు అవెంజర్స్‌ నచ్చకుంటే ఎటెర్నల్స్ ఇంకా బాగా నచ్చుతారు 7 వేల సంవత్సరాల వాళ్లంతా మన మధ్య ఉన్నారు వాళ్లంతా ఎవరికి వారే వాళ్లు ప్రత్యేకమైన వాళ్లు ఇప్పుడు వాళ్లు మన ముందుకు వస్తున్నారు సూపర్ ఎగ్జయిటెడ్‌గా ఉంది. నా అభిమాన నటులైన ఏంజలినీ జోలీ, రిచర్డ్‌ మాడన్‌ వంటివారిని‌ ఈ చిత్రంలో చూసేందుకు ఎంతగానో ఎదురు చేస్తున్నాను. ఈ దీపావళికి మార్వెల్ స్డూడియోస్ వారి ‘ఎటెర్నల్స్’ను నవంబర్ 5వ తేదీ నుండి మీ దగ్గరలో ఉన్న థియేటర్లలో చూడండి. చూసి ఆనందించండి అంటూ సమంత చెప్తారు….