spot_img
Homeఎంటర్టైన్మెంట్Actress Samantha: మరో కొత్త వెబ్​ సిరీస్​కు సమంత... గ్రీన్​ సిగ్నల్​

Actress Samantha: మరో కొత్త వెబ్​ సిరీస్​కు సమంత… గ్రీన్​ సిగ్నల్​

Samantha: సమంత వరుస సినిమాలతో దూసుకుపోతూ… తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలను అంగీకరిస్తోంది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ…  నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. అయితే  ఇప్పుడు తాజాగా  ఆమె మరో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

samantha-going-to-act-in-her-second-web-series-in-bollywood

సమంత ఇప్పుడు వరుసగా రెండు హీరోయిన్​ ఓరియెంటెడ్​ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. వాటిలో ఒకటి తెలుగు-తమిళ ద్విభాషా సినిమా కాగా, మరొకటి కొత్త దర్శక ద్వయం తీస్తున్న తెలుగు సినిమా. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ తర్వాత కాస్త విరామం తీసుకున్న సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ పూర్తి చేసింది. డబ్బింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం.. త్వరలో థియేటర్లలోకి రానుంది. సామ్ రెండు కొత్త చిత్రాలు ఒప్పుకోవడం ఆమె అభిమానుల్లో జోష్ నింపింది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్​ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంలో సమంత టైటిల్​ రోల్ చేస్తోంది. శాంతరుబన్ జ్ఞానశేఖరన్ దీనికి దర్శకుడు. అలానే శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలోనూ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. హరి & హరీశ్ ద్వయం ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. అయితే ఇందులో ఒకటి హారర్ సినిమా కాగా, మరొకటి డ్రామా మూవీ అని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  ఈ అందాల ముద్దుగుమ్మ విడాకుల అనంతరం ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా మారుతూ అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త  సోషల్ మీడియాలో వైరల్​గా మారుతోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version