RRR: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ రోజు నుంచి ‘సర్కారు వారి పాట’ తో పాటు ఆచార్య, `కేజీఎఫ్ 2′ కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ లో వాటా పంచుకున్నాయి. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే, విజయవంతంగా 48 డేస్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్రానికి కొన్ని చోట్ల భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం.

మరి 48 డేస్ గానూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.
Also Read: Anasuya Bharadwaj: అతని బుగ్గ కొరికిన అనసూయ.. ఆ పిక్స్ మళ్లీ వైరల్ !
నైజాం 111.98 కోట్లు
సీడెడ్ 50.62 కోట్లు
ఉత్తరాంధ్ర 33.11 కోట్లు
ఈస్ట్ 16.33 కోట్లు
వెస్ట్ 13.24 కోట్లు
గుంటూరు 18.16 కోట్లు
కృష్ణా 14.66 కోట్లు
నెల్లూరు 09.37 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 48 రోజులకు గానూ 267.47 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది
తమిళనాడు 38.29 కోట్లు
కేరళ 10.68 కోట్లు
కర్ణాటక 44.33 కోట్లు
హిందీ 133.47 కోట్లు
ఓవర్సీస్ 102.40 కోట్లు
రెస్ట్ 10.01 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 48 రోజులకు గానూ 606.65 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 600 కోట్ల క్లబ్ లో చేరి మరో రికార్డును నమోదు చేసింది.

ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 48 రోజులకు గానూ రూ. 1130 కోట్లను కొల్లగొట్టింది
ఈ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆల్రెడీ ఈ సినిమా పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక అప్పటి నుంచి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి.
Also Read:Rashmika Mandanna: జూన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి రష్మిక ప్లాన్ !
Recommended Videos


