KGF 2: 4 వీక్స్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

KGF 2: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి ‘కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 4 వారాల కలెక్షన్స్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే.. […]

Written By: Shiva, Updated On : May 13, 2022 12:18 pm
Follow us on

KGF 2: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి ‘కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

KGF 2

ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 4 వారాల కలెక్షన్స్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..

నైజాం 43.07 కోట్లు

సీడెడ్ 11.75 కోట్లు

ఉత్తరాంధ్ర 7.87 కోట్లు

ఈస్ట్ 5.58 కోట్లు

వెస్ట్ 3.57 కోట్లు

గుంటూరు 4.75 కోట్లు

కృష్ణా 4.28 కోట్లు

నెల్లూరు 2.74 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం 4 వీక్స్ కలెక్షన్స్ గానూ `కేజీఎఫ్ 2′ 83.61 కోట్లు కలెక్ట్ చేసింది

KGF 2

తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఐతే, 15 రోజుల కలెక్షన్స్ గానూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఆ రోజు నుంచి వస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తున్నాయి. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా కేజీఎఫ్ 2` డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Recommended Videos


Tags