Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda ex lovers: విజయ్ దేవరకొండ మాజీ లవర్స్ ను పిలిచి పార్టీ ఇవ్వబోతున్నాడా..?...

Vijay Deverakonda ex lovers: విజయ్ దేవరకొండ మాజీ లవర్స్ ను పిలిచి పార్టీ ఇవ్వబోతున్నాడా..? తనకు ఎంతమంది లవర్స్ ఉన్నారో తెలుసా..?

Vijay Deverakonda ex lovers: సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొంతం కాదు. టాలెంట్ ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశమైతే ఉంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ను సరిగ్గా వాడుకుంటే వాళ్ళు టాప్ పొజిషన్ కి వెళ్తారు. వాడుకోలేని వాళ్లు పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందిన నటుడు విజయ్ దేవరకొండ…ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను చేసి ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘గీతా గోవిందం’ సినిమాతో 100 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన హీరోగా పేరు సంపాదించుకున్నాడు… రీసెంట్ గా ఆయన రష్మిక మందానను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక విజయ్ తన సినిమా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముగ్గురు ని లవ్ చేశాడట… తన కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక విదేశీ అమ్మాయిని లవ్ చేసి ఆమెతో కొద్దిరోజులపాటు డేట్ కూడా చేసినట్టుగా వార్తలైతే వచ్చాయి.

ఇక ఆ తర్వాత రీతూ వర్మ ను సైతం లవ్ చేశాడనే వార్తలు పెళ్లి చూపులు సినిమా సమయంలో బాగా వినిపించాయి… ఇక మూడోవ అమ్మాయి రష్మిక నే కావడం విశేషం…తన కాలేజీ రోజుల్లో సైతం ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read: నాగ చైతన్య ‘వృష కర్మ’ టీజర్ రివ్యూ : పట్టపగలే వణుకు పుట్టించే విజువల్స్..!

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు తన మాజీ లవర్స్ అందరిని పిలిచి వాళ్ళందరికి ఒక స్పెషల్ పార్టీ ఇవ్వబోతున్నాడనే వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ఒక ఇంటివాడు అయ్యాడు కాబట్టి వాళ్ళందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడానికి ఈ పార్టీని కండక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

నిజానికి ఇదంతా చూసినవాళ్లు ఆయన ఇంటివాడైతే వాళ్ళకి థాంక్స్ చెప్పడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…ఇక రీసెంట్ గా వీళ్ళ రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. చాలామంది సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం ఈ ఈవెంట్ కి హాజరవ్వడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version