https://oktelugu.com/

Bigg Boss Hindhi : బిగ్ బాస్ హౌస్ లో హద్దులు మీరిన శృంగారం..బెడ్ రూమ్ డోర్స్ లాక్ చేసి మరీ బరితెగింపు..హోస్ట్ నిద్రపోతున్నాడా?

లైవ్ కి ఎలాంటి సెన్సార్ లేదు, ఎలాంటి లిమిట్స్ లేనందున, చూసే ఆడియన్స్ అత్యధిక శాతం కుర్రోళ్లే ఉంటారు కాబట్టి, హోస్టులు కూడా వీటిని పట్టించుకోవడం లేదు. మన సీజన్ లో ఇలాంటివి కాస్త తక్కువే కానీ హిందీ బిగ్ బాస్ లో మాత్రం చాలా సాధారణం అయిపోతుంది. ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం వరకు ఉంటే పర్వాలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 30, 2024 / 06:50 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  కుటంబ సభ్యులు మొత్తం కలిసి చూసే షోస్ లో ఒకటి బిగ్ బాస్ రియాలిటీ షో. ఈ షో ఇప్పుడు నెమ్మదిగా అడల్ట్ షోగా మారిపోతుంది. ఈ రియాలిటీ షోపై కొన్ని సంఘాలు కేసులు వేసినప్పటికీ, ఎదో విధంగా మ్యానేజ్ చేస్తూ ఇన్ని రోజులు నడిపిస్తూ వస్తున్నారు. కానీ కోట్లాది మంది చూసే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో శృంగారానికి సంబంధించిన అంశాలు కూడా హెచ్చు మీరుతున్నాయి. వాటిని టీవీ టెలికాస్ట్ లో వేస్తారో లేదో తెలియదు కానీ, లైవ్ లో మాత్రం స్ట్రీమింగ్ చేస్తున్నారు. లైవ్ కి ఎలాంటి సెన్సార్ లేదు, ఎలాంటి లిమిట్స్ లేనందున, చూసే ఆడియన్స్ అత్యధిక శాతం కుర్రోళ్లే ఉంటారు కాబట్టి, హోస్టులు కూడా వీటిని పట్టించుకోవడం లేదు. మన సీజన్ లో ఇలాంటివి కాస్త తక్కువే కానీ హిందీ బిగ్ బాస్ లో మాత్రం చాలా సాధారణం అయిపోతుంది. ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం వరకు ఉంటే పర్వాలేదు.

    మన తెలుగు ఆడియన్స్ వాటిని కూడా స్వీకరించలేరు. కానీ హిందీ లో మాత్రం ముద్దులు , హగ్గులు దాటి వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ వీడియో లో ఒక మగ కంటెస్టెంట్ నేరుగా అమ్మాయి వెళ్లిన రూమ్ లోకి దూరిపోయి లాక్ వేసుకున్నాడు. ఆ తర్వాత చాలా సేపటి వరకు బయటకి రాలేదు. లోపల ఏమి జరిగి ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. గేమ్ ఆడండి రా బాబు అని హౌస్ లోకి పంపిస్తే వీళ్ళు చేస్తున్న పనులు చూడండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ వీడియో ని షేర్ చేస్తూ పెదవి విరుస్తున్నారు. ఇలా జరగడం తొలిసారి ఏమి కాదు. గతంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. వాటికి సంబంధించిన వీడియోలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. హిందీ బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్ దృష్టికి కూడా ఈ విషయాలు వెళ్లాయి.

    కానీ ఆయన ఒక్క సీజన్ లో కూడా వీటి గురించి మాట్లాడలేదు. మన తెలుగు బిగ్ బాస్ లో సీజన్ 5 కంటెస్టెంట్స్ షణ్ముఖ్ జస్వంత్, సిరి మీ అందరికీ గుర్తు ఉండే ఉంటారు. అంత తేలికగా మర్చిపోయే కంటెస్టెంట్స్ కూడా కాదు వీళ్ళు. వీళ్లిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ మామూలుది కాదు. సిరి షణ్ముఖ్ కి సీజన్ మొత్తం పెట్టిన ముద్దులు, హగ్గులు గురించి లెక్క తీస్తే వేరే లెవెల్ లో ఉంటుంది. అప్పట్లో మనకి లైవ్ లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఉన్నట్టు గా లైవ్ ని చూసి ఉంటే ఎన్ని ఉండేవో. కానీ వీళ్ళు కేవలం రొమాన్స్ వరకు ఆపారు, మరో లెవెల్ కి వెళ్ళలేదు. వాటినే మన ఆడియన్స్ చూడలేకపోయారు. అలాంటిది హిందీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ని అలా వదిలేస్తే ఏకంగా కాపురం పెట్టేసేలా ఉన్నారంటూ సోషల్ మీడియా లో ఫన్నీ ట్రోల్ల్స్ నడుస్తున్నాయి.