https://oktelugu.com/

Natti kumar: సీనియర్ నటుడు నరేశ్ కామెంట్లపై నిర్మాత నట్టికుమార్ ఫైర్.. వీడియో

Natti kumar: మెగాహీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సాయిధరమ్ తేజ్ వేగంగా వచ్చాడని.. సాయితేజ్ తోపాటు తమ కుమారుడు స్పోర్ట్స్ బైక్ లపై తిరుగుతారని.. వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని చాలా సార్లు భావించానని సీనియర్ నటుడు నరేశ్ ఈరోజు ఉదయం ఒక వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో టాలీవుడ్ లో దుమారం రేపింది. ఈ వీడియోపై  నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ స్పందించారు. యాక్సిడెంట్ అయ్యి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2021 / 08:53 PM IST
    Follow us on

    Natti kumar: మెగాహీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సాయిధరమ్ తేజ్ వేగంగా వచ్చాడని.. సాయితేజ్ తోపాటు తమ కుమారుడు స్పోర్ట్స్ బైక్ లపై తిరుగుతారని.. వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని చాలా సార్లు భావించానని సీనియర్ నటుడు నరేశ్ ఈరోజు ఉదయం ఒక వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో టాలీవుడ్ లో దుమారం రేపింది.

    ఈ వీడియోపై  నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ స్పందించారు. యాక్సిడెంట్ అయ్యి ఆస్పత్రిలో ఉన్న హీరో సాయిధరమ్ తేజ్ పై అవాకులు చెవాకులు పేలొద్దని నరేశ్ కు హితవు పలికారు. సాయిధరమ్ 40కిమీల వేగంతోనే వస్తున్నాడని పోలీసులు తెలిపారని.. కేవలం ఇసుక వల్ల బైక్ స్కిడ్ అయ్యి పడ్డాడని చెబుతున్నా నరేశ్ అలా మాట్లాడడం మంచిది కాదని నట్టి కుమార్ మండిపడ్డారు. ఇలాంటి సమయంలో రెచ్చగొట్టేలా మాట్లొద్దని హితవు పలికారు.

    నట్టికుమార్ మాట్లాడిన వీడియోను కింద చూడొచ్చు.

    .