https://oktelugu.com/

తన అందాలతోనే మంట పెడుతోంది !

బాక్సింగ్ ఫీల్డ్ నుండి వచ్చిన అందాల దేవత రితిక్ సింగ్. నిజంగా రియల్ బ్యూటీ లాంటి బిరుదులతో సత్కరించుకునే సహజసిధమైన సొగసు ఈ తారది. ప్రస్తుతం పెద్దగా ఛాన్స్ లు లేకపోయినా సోషల్ మీడియాలో నెటిజన్లకు అందాల జగన్మోహినిలా పట్టి ఒక్కొక్కరికి మంట పెడుతోంది. తాజాగా ఒక వీడియో వదిలింది. ఎరుపు చీరలో తెల్లని పాదాలను నీళ్ల పై సుతారంగా ఆనిస్తూ.. మల్లెపూలు తీసుకుని తల పై పెట్టుకుంటూ.. చిన్న హోమ్లీ లుక్ తోనే నెటిజన్లకు ఫుల్ […]

Written By: , Updated On : July 22, 2021 / 11:37 AM IST
Follow us on

Ritika Singh viral videoబాక్సింగ్ ఫీల్డ్ నుండి వచ్చిన అందాల దేవత రితిక్ సింగ్. నిజంగా రియల్ బ్యూటీ లాంటి బిరుదులతో సత్కరించుకునే సహజసిధమైన సొగసు ఈ తారది. ప్రస్తుతం పెద్దగా ఛాన్స్ లు లేకపోయినా సోషల్ మీడియాలో నెటిజన్లకు అందాల జగన్మోహినిలా పట్టి ఒక్కొక్కరికి మంట పెడుతోంది. తాజాగా ఒక వీడియో వదిలింది.

ఎరుపు చీరలో తెల్లని పాదాలను నీళ్ల పై సుతారంగా ఆనిస్తూ.. మల్లెపూలు తీసుకుని తల పై పెట్టుకుంటూ.. చిన్న హోమ్లీ లుక్ తోనే నెటిజన్లకు ఫుల్ ట్రెడిషనల్ ట్రీట్ ఇచ్చేసింది రితిక.

అలాగే అల అలా తన బాడీలోని ప్రతి భాగం కదిలేలా ఒంపులు తిరుగుతూ, ముసిముసి చిరుమందహాసాలతో రితిక నడుస్తూ ఉంటే ఫ్యాన్స్ పిచ్చికెక్కిపోతున్నారు.

ముఖ్యంగా చివరలో రితిక చూసిన చూపులు, ఆమె చూపించన అందాలు అదిరిపోయాయి అంతే. మొత్తానికి ఈ బాక్సింగ్ బ్యూటీ ఇలా సంప్రదాయ లుక్ లో అంచు కుంకుమ రంగు చీర కట్టి.. మధ్యధరా ప్రాంతం అంతా ఓపెన్ గా ఉంచి.. చేతులు పైకెత్తింది.

ఇక ఆఖర్లో ఓ చిలిపి చిరునవ్వుతో ఇక మీరు చచ్చినట్టే అన్నట్టు ఫోజులివ్వడంతో కళాప్రియుల గుండెల్లో తెలియని తపన మొదలైపోయింది.