spot_img
Homeఎంటర్టైన్మెంట్Rgv: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్... అంటూ ట్వీట్ చేసిన ఆర్జీవి

Rgv: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్… అంటూ ట్వీట్ చేసిన ఆర్జీవి

Rgv: శివ సినిమాతో తెలుగు చిత్ర సీమలో ట్రెండ్ సెట్ చేసి… తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచి… డిఫరెంట్ పబ్లిసిటీకి బ్రాంమ్ద్ అంబాసిడర్ లా మారిపోయాడు. తన ప్రాజెక్ట్స్ కు వినూత్న పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయనకు మించిన ఘణాపాటి ఇండస్ట్రీలో ఇంకొకరు లేరు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఎప్పుడు ఏదో ఓ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉండే ఆర్జీవి… రాజకీయ నాయకులు. సినీ తారలపై కూడా కామెంట్లు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదంపై రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు.

rgv-sensational-post-on-maa-goes-viral-on-social-media

ఇటీవలే మా అసోసియేషన్ లో సర్కస్ అని ట్వీట్ చేసిన వర్మ… ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేసి మా వివాదాన్ని గుర్తు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని… అందులో జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో ఎంతటి వివాదానికి దారితీసాయో తెలిసిన విషయమే.

అయితే నిన్న తిరుపతిలో మీడియా  తో మాట్లాడిన మంచు విష్ణు… సీసీటీవీ ఫుటేజ్‌ కావాలంటే ప్రకాష్‌రాజ్‌ హ్యాపీగా చూసుకోవచ్చని చెప్పారు. ఈ క్రమంలో ప్ర‌కాష్ రాజ్ జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌కు చేరుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. రిగ్గింగ్ జరిగిందని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తుంటే… అదేం లేదని మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు. ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version