Homeఎంటర్టైన్మెంట్RGV Missing: ఆర్జీవీ కిడ్నాప్​.. డౌట్ అంతా వారిమీదేనట!

RGV Missing: ఆర్జీవీ కిడ్నాప్​.. డౌట్ అంతా వారిమీదేనట!

RGV Missing: అతను సినిమా తీశాడంతో అదో సంచలనం.. అతను ఓ ట్వట్​ చేశాడంటో అదో హాట్​ టాపిక్​.. అతను ఒక స్పీచ్ ఇస్తే అదో సంచలనం.. ఆయనెవరో కాదు. ఎప్పుడూ పైన చెప్పిన వాటిల్లో ఫుల్​ బిజీగా ఉండే దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. తాజాగా, మరో వివాదానికి తెరలేపారు ఆర్జీవీ. ఇప్పటికే ప్రవర్​ స్టార్​ సినిమాతో పవన్​ అభిమానుల ఆగ్రహానికి గురైన ఆర్జీవీ.. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకు సీక్వెల్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఆర్దీవీ మిస్సింగ్​ అంటూ ట్రైలర్​ను వదిలాడు.

https://youtu.be/h8Dae9ovgfk

ఈ క్రమంలోనే ఈ ట్రైలర్​ లింక్​ను ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేస్తూ.. పవర్​ స్టార్​.. ఆర్జీవీ మిస్సింగ్​ ట్రైలర్​ విడుదలకు సిద్ధమైంది.. ఆర్జీవీ మిస్​ అయ్యాడు. మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతని కొడుకుపైనే అనుమానంగా ఉంది.. అని చెప్పుకొచ్చాడు. ఇందులో పవన్​, చిరు పేర్లను తప్పుగా ట్యాగ్​ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్​ పేర్లను మాత్రం కరెక్టుగా ట్యాగ్​ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ సినిమాకు అధిర్​ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కెవి ఛటర్జీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ ట్రైలర్​ నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి మార్కును క్రియేట్​ చేస్తాడో చూడాలి.

ఆర్జీవీ తన సినిమా ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇటీవల అమ్మాయి ట్రైలర్​ వదిలి అందరి దృష్టిని ఆకర్షించారు. తొలి ఇండియన్​ మార్షల్​ఆర్ట్స్​ సినిమాగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. కాగా, మరోవైపు డేంజర్స్​ సిసినా కూడా తీసి లెస్బియన్స్​ ప్రేమను అందులో చూపించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు మరోసారి రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version