Anil Ravipudi: స్టార్ హీరోలందరూ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. మన ఆడియన్స్ కి బాగా దగ్గరగా ఉండే కమర్షియల్ సినిమాలను వదిలేసి స్టార్ హీరోలు చాలా రోజులే దాటింది. ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్ హీరోల సినిమాలకు కదిలి 10 ఏళ్ళు దాటింది. మన ఆడియన్స్ ని మిస్ అవుతున్నామని ఫీలింగ్ స్టార్ హీరోలకు కదులుతుందో ఏమో తెలియదు కానీ , ఇప్పుడు మళ్లీ కమర్షియల్ సినిమాల వైపు చూస్తున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా నిన్న ప్రకటించాడు. అదుర్స్ తర్వాత పూర్తి స్థాయి కామెడీ జానర్ గా ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. మరి దీన్ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. డ్రాగన్ పూర్తి అయ్యాక ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొని రాబోతున్నాడు ఎన్టీఆర్.
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్..షూటింగ్ ప్రారంభం తేదీ ఎప్పుడంటే!
Anil Ravipudi: స్టార్ హీరోలందరూ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. మన ఆడియన్స్ కి బాగా దగ్గరగా ఉండే కమర్షియల్ సినిమాలను వదిలేసి స్టార్ హీరోలు చాలా రోజులే దాటింది. ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్ హీరోల సినిమాలకు కదిలి 10 ఏళ్ళు దాటింది. మన ఆడియన్స్ ని మిస్ అవుతున్నామని ఫీలింగ్ స్టార్ హీరోలకు కదులుతుందో ఏమో తెలియదు కానీ , ఇప్పుడు మళ్లీ కమర్షియల్ సినిమాల వైపు చూస్తున్నారు. అందులో భాగంగా జూనియర్ […]