Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna Sister Shiman Mandanna Photos: హీరోయిన్ రష్మిక చెల్లిని ఎప్పుడైనా చూశారా...

Rashmika Mandanna Sister Shiman Mandanna Photos: హీరోయిన్ రష్మిక చెల్లిని ఎప్పుడైనా చూశారా ..? ఇంత అందంగా ఉందేంటి?అక్కని మించిపోయిందిగా!

Rashmika Mandanna Sister Shiman Mandanna Photos: సోషల్ మీడియా లో గత వారం రోజుల నుండి ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) లకు సంబంధించిన పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. నిన్న వీళ్లిద్దరి రిసెప్షన్ హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులందరూ హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర […]

Rashmika Mandanna Sister Shiman Mandanna Photos: సోషల్ మీడియా లో గత వారం రోజుల నుండి ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) లకు సంబంధించిన పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. నిన్న వీళ్లిద్దరి రిసెప్షన్ హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులందరూ హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటి వాళ్ళను కూడా ఆహ్వానించారు కానీ వీళ్ళెవ్వరూ రాకపోవడం గమనార్హం . విజయ్ దేవరకొండ కి మొదటి నుండి ఆప్త మిత్రులుగా ఉన్నటువంటి BRS పార్టీ వాళ్ళే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో కనిపించారు. ఇదంతా పక్కన పెడితే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో ఒక చిన్న అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!

ఆ అమ్మాయికి ఒక 16 ఏళ్ళ వయస్సు ఉండొచ్చు. ఆ అమ్మాయి మరెవరో కాదు, హీరోయిన్ రష్మిక సొంత చెల్లెలు. ఈమె పేరు షిమాన్ మందాన. చూసేందుకు ఎంతో క్యూట్ గా అనిపిస్తుంది కదూ . ఈమెని చూసిన ప్రతీ ఒక్కరు చాలా క్యూట్ గా ఉన్నావు, పెద్దయ్యాక మీ అక్క కంటే అందంగా ఉంటావు , అందులో ఎలాంటి సందేహం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో నాలుగేళ్లు దాటితే ఈమె హీరోయిన్ గా కూడా వచ్చేయొచ్చు. ఒకవేళ ఆమెకు నటన మీద ఆసక్తి కలిగి ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెడితే మాత్రం రష్మిక కంటే పెద్ద హీరోయిన్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు అభిమానులు . సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న షిమాన్ కి సంబంధించిన ఫోటోలను క్రింద అందిస్తున్నాము చూడండి. నిన్న వెడ్డింగ్ రిసెప్షన్ లో ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. క్రింద అందిస్తున్న ఫోటోలలో రెండవ ఫోటో రెడ్ డ్రెస్ వేసుకొని క్యూట్ గా చూస్తుంది చూడండి ఒక చిన్న పాప , ఆమెనే షిమాన్ మందాన.

ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ , నాని , రవితేజ , రానా దగ్గుబాటి , నవీన్ పోలిశెట్టి , దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. హీరోయిన్స్ వైపు నుండి కృతి శెట్టి , శ్రీలీల , మృణాల్ ఠాకూర్, కృతి సనన్ తదితరులు హాజరయ్యారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by shiman mandana (@shiman_mandana)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper