https://oktelugu.com/

Rashmika: రష్మిక యూఎస్​ వెళ్లేది ఆ హీరోని కలిసేందుకేనా?

Rashmika: ప్రముఖ టాలీవుడ్​ టాప్​ హీరోయిన్​ రష్మిక వరుసగా సినిమాలు చేస్తూ.. మరోవైపు సోషల్​మీడియాలో యాక్టీవ్​గా కనిపిస్తుంటుంది. కాగా, ఈ క్రమంలోనే ఆమె పెట్టే పోస్టులు ఎప్పుడూ హాట్​టాపిక్​ని క్రియేట్​ చేస్తుంటాయి. తాజాగా, మరోసారి అదే జరిగింది. ఇన్​స్టాగ్రామ్​ వేదికగా నేను ఎక్కడికి వెళ్తున్నాానో చెప్పుకోండి చూద్దాం? అంటూ అభిమానులకు సస్పెన్స్ క్రియేట్​ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో రష్మిక అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే, రష్మిక యూఎస్​ వెళ్లిందని.. అక్కడ పూరిజగన్నాథ్​ లైగర్​ సినిమా షూటింగ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 12:57 PM IST
    Follow us on

    Rashmika: ప్రముఖ టాలీవుడ్​ టాప్​ హీరోయిన్​ రష్మిక వరుసగా సినిమాలు చేస్తూ.. మరోవైపు సోషల్​మీడియాలో యాక్టీవ్​గా కనిపిస్తుంటుంది. కాగా, ఈ క్రమంలోనే ఆమె పెట్టే పోస్టులు ఎప్పుడూ హాట్​టాపిక్​ని క్రియేట్​ చేస్తుంటాయి. తాజాగా, మరోసారి అదే జరిగింది. ఇన్​స్టాగ్రామ్​ వేదికగా నేను ఎక్కడికి వెళ్తున్నాానో చెప్పుకోండి చూద్దాం? అంటూ అభిమానులకు సస్పెన్స్ క్రియేట్​ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో రష్మిక అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

    Rashmika

    అయితే, రష్మిక యూఎస్​ వెళ్లిందని.. అక్కడ పూరిజగన్నాథ్​ లైగర్​ సినిమా షూటింగ్​ జరుతున్న నేపథ్యంలో.. తన బెస్ట్​ఫ్రెండ్​ విజయ్ దేవరకొండను కలిసేందుకే వెళ్తోందని నెట్టింట ప్రచారం సాగుతోంది. మరోవైపు, రష్మికో లైరగ్​లో గెస్ట్​రోల్​ చేయనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    Also Read: నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!
    విజయ్​, రష్మిక కాంబినేషన్​లో వచ్చిన గీతాగోవిందం, డియర్​ కామ్రేడ్​ సినిమాలు మంచి హిట్​ అందుకున్నాయి. అప్పటి నుంచే అద్దరూ మంచి స్నేహితుల్యారు. అయితే, వీరిద్దరి రిలేషన్​షిప్​ గురించి రకరకాలుగా కథనాలు విపిస్తుంటాయి. కానీ, అవేవీ పట్టించుకోకుండా.. తమ పనుల్లో బిజీగా గడుపుతున్నారు ఈ స్టార్ నటులు. ఒకానొక సమయంలో తాము కేవలం స్నేహితులమని ఎటువంటి బంధం లేదని తేల్చి చెప్పారు.

    కాగా, ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్​ హీరోగా నటిస్తున్న పుష్పలో హీరోయిన్​గా కనిపించనుంది. సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్​లో మిషన్​ మజ్ను, గుడ్​బై సినిమాల్లోనూ నటిస్తోంది. మరోవైపు, లైగర్​ సినిమాతో విజయ్​ కూడా బాలీవుడ్​లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో మైక్​టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. టైసన్​తో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించేందుకే లైగర్​ టీమ్​ యూఎస్ వెళ్లింది.

    Also Read: నైట్ వేర్ లో హాట్ ఫోజులు.. బెడ్ రూమ్ వీడియో షేర్ చేసి షాకిచ్చిన బిగ్ బాస్ ప్రియ