https://oktelugu.com/

Rashmi Gautam : చల్లగాలికి పులకించిపోతున్న రష్మీ గౌతమ్… అందాలు అలా ఆరేస్తూ కవ్వించిన స్టార్ యాంకర్!

తాజాగా చల్లగాలి అందాలు ఆరబెట్టుకుంది. అమ్మడు క్రేజీ ఫోజులు మతులు పోగొడుతుంటే, కుర్రాళ్ళు కుదురుగా ఉండలేకున్నారు. రష్మీ అందాలను కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

Written By:
  • Shiva
  • , Updated On : July 9, 2023 / 08:24 AM IST
    Follow us on

    Rashmi Gautam : స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఫేమ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ బుల్లితెర స్టార్ గా వెలిగిపోతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ అనుభవిస్తున్నారు. లెజెండరీ కామెడీ షో జబర్దస్త్ ఈమె ఫేట్ మార్చేసింది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్ కి బ్రేక్ రాలేదు. ఆమెకు సపోర్టింగ్, వ్యాంప్ రోల్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఏళ్ల పాటు హీరోయిన్ ఆఫర్ కోసం ఎదురుచూసిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారారు. 

     
    2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు అనసూయ యాంకర్ గా ఎంపికయ్యారు. కొన్ని ఎపిసోడ్స్ అనంతరం అనసూయ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంది. అప్పుడు రష్మీకి ఛాన్స్ దక్కింది. రష్మీ వెళ్ళాక జబర్దస్త్ మరింత పాప్యులర్ అయ్యింది. హాస్య ప్రియుల ఫేవరెట్ షోగా అవతరించింది. జబర్దస్త్ కి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ షో కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు అనసూయ రీఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ సెటిల్ అయ్యారు. 
     
    జబర్దస్త్ ఇచ్చిన ఫేమ్ రష్మీని హీరోయిన్ ని చేసింది. గుంటూరు టాకీస్, అంతకు మించి, నెక్స్ట్ నువ్వే ఇలా పలు చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించింది. అయితే రష్మీకి వెండితెర కలిసి రాలేదు. ఒక్క చిత్రం కూడా హిట్ కొట్టలేదు. దాంతో ఆఫర్స్ తగ్గుముఖం పెట్టాయి. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ గా ఆడలేదు. ఇకపై రష్మీ హీరోయిన్ గా కనిపించడం కష్టమే. 
     

    అయితే ఆమె కెరీర్ కి ఢోకా లేదు. బుల్లితెర మీద రాణిస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాప్యులర్ షోలు ఆమె ఖాతాలో ఉన్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఒలకబోస్తుంది. తాజాగా చల్లగాలి అందాలు ఆరబెట్టుకుంది. అమ్మడు క్రేజీ ఫోజులు మతులు పోగొడుతుంటే, కుర్రాళ్ళు కుదురుగా ఉండలేకున్నారు. రష్మీ అందాలను కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.