Chiranjeevi: రీసెంట్ గా విడుదలైన ‘ఇట్లు అర్జున’ చిత్రం ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరించగా, అక్కినేని నాగార్జున సమర్పుకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా , మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన వెంకీ కుడుముల గురించి మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ని కూడా నాతో సినిమా చెయ్యమని అడగలేదని, కానీ ఈ దుర్మార్గుడిని నోరు తెరిచి అడిగినా ఇప్పటి వరకు నాకోసం స్క్రిప్ట్ తయారు చెయ్యలేదని, ఇతనికి మా ఇంటి గేట్స్ శాశ్వతంగా మూసేసానని వెంకీ పై మెగాస్టార్ మండిపడ్డాడు. దీనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Chiranjeevi: ఆ దుర్మార్గుడికి మా ఇంటి గేట్స్ మూసుకున్నాయి అంటూ చిరంజీవి హాట్ కామెంట్స్!
Chiranjeevi: రీసెంట్ గా విడుదలైన ‘ఇట్లు అర్జున’ చిత్రం ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరించగా, అక్కినేని నాగార్జున సమర్పుకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా , మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన వెంకీ కుడుముల గురించి మాట్లాడుతూ నేను ఇప్పటి […]