ఎంటర్టైన్మెంట్ఆర్ఆర్ఆర్: చరణ్, తారక్, రాజమౌళి ఎంజాయ్ మామూలుగా లేదుగా?

ఆర్ఆర్ఆర్: చరణ్, తారక్, రాజమౌళి ఎంజాయ్ మామూలుగా లేదుగా?

ఓ పక్క దేశమంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చూద్దామని అందరూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యులు మాత్రం ఆ టెన్షన్ లు ఏమీ పడకుండా కడుపులో చల్ల కదలకుండా హాయిగా తీరికగా షూటింగ్ చేసుకుంటూ కాలక్షేపానికి పిట్టగోడపై ముచ్చట్లు చెప్పుకుంటూ సేదతీరుతున్నాడు. చూస్తుంటే వీరికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల చేయాలని.. త్వరగా కంప్లీట్ చేసి చూపించాలన్న తొందర లేనట్టు కనిపిస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ టీం షూటింగ్ ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోందని అర్థమవుతోంది. హాయిగా ఖాళీ టైంలో సినిమా సెట్లో కాలక్షేపం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ ముగ్గురు షూటింగ్ మధ్యలో దొరికిన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సరదాగా గడిపారు. రాంచరణ్, ఎన్టీఆర్ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్టు కనిపించాడు. ఆ వీడియోను ఆర్ఆర్ఆర్ టీం పంచుకోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో దగ్గరి నుంచి చూస్తే ఎన్టీఆర్ మొహంపై ఏదో గాయమైనట్టుగా తెలుస్తోంది. అభిమానులు ఈ ఫొటోలు చూసి కాస్త కంగారు పడుతున్నారు. అయితే వారి నవ్వులు చూసి ఇదేదో కథలో షూటింగ్ లో భాగం కావచ్చని భావిస్తున్నారు.

https://twitter.com/RRRMovie/status/1423983359252865030?s=20

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Tollywood 2027: టాలీవుడ్ సృష్టించే వండర్స్ ఇవీ.. దేశం ఏమైపోతుంది…

Tollywood 2027: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియాలో వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్...

NTR: ఎన్టీఆర్ కి మల్టీ స్టారర్ సినిమాలు కలిసి రావడం లేదా…

NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటున్నాడు. ముఖ్యంగా ఆయన 'త్రిబుల్ ఆర్' సినిమాతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబట్టుకున్నాడు. పాన్ ఇండియాలో అతనికి...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
Exit mobile version