Homeఎంటర్టైన్మెంట్RRR: సల్మాన్​ఖాన్​తో కలిసి తారక్​, చెర్రి 'నాటు నాటు' స్టెప్పులు

RRR: సల్మాన్​ఖాన్​తో కలిసి తారక్​, చెర్రి ‘నాటు నాటు’ స్టెప్పులు

RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్​ఆర్​ఆర్ నామస్మరనే వినిపిస్తోంది. రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. టాలీవుడ్ టాప్​మోస్ట్ హీరోలైన రామ్​చరణ్​, తారక్​లు హీరోలుగా వస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రోమోలు, ట్రైలర్లు నెట్టింట హల్​చల్ చేస్తున్నాయి. ఇక తాజాగా, కొమురం భీమ్ త్యాగాన్ని తెలుపుతూ.. వచ్చిన రివోల్ట్ ఆఫ్ భీమ్ సాంగ్​ అందరి హృదయాలకు హద్దుకుంటోంది. కాగా, ఇప్పటికే, ఈ సినిమా ప్రమోషన్స్​ను మొదలుపెట్టిన రాజమౌళి.. బాలీవుడ్​లోనూ ఎక్కడా తగ్గకుంటా ఈవెంట్​లు నిర్వహిస్తూ దూసుకెళ్లిపోతున్నారు.

ram-charan-and-ntr-steps-with-salman-khan-on-bigg-boss-stage

ఇటీవలే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ఖాన్​ ముఖ్య అతిథిగా గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, బాలీవుడ్​లో సల్మాన్ హోస్ట్​గా వ్యవహరిస్తున్న  బిగ్​బాస్​ స్టేజ్​పైనా సందడి చేసేందుకు తారక్​, చెర్రిలు సిద్ధం అవుతున్నారు.

ఈ స్టేజ్​పైనే సల్మాన్​తో కలిసి నాటు నాటు పాటకు డాన్స్ వేశారట. పప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్​ కనిపించనుండగా.. కొమురం భీమ్ పాత్రలో తారక్ దర్శనమివ్వనున్నారు. అలియా భట్​, ఒలివియా మోరిస్​ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగణ్​, శ్రియ, సముద్రఖని వంటి ప్రముఖ తారాగనం ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version