https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్: రామ్ చరణ్, ఆలియా భట్ ఫొటోలు లీక్

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి అందరికి తెలిసిందే.. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఆలియా భట్ సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో రామ్ చరణ్ బ్రిటీష్ సైనికాధికారిగా కనిపిస్తుండగా, అలియా భట్ పాతకాలం […]

Written By:
  • admin
  • , Updated On : February 18, 2020 / 12:52 PM IST
    Follow us on

    రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి అందరికి తెలిసిందే.. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోంది.

    ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఆలియా భట్ సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో రామ్ చరణ్ బ్రిటీష్ సైనికాధికారిగా కనిపిస్తుండగా, అలియా భట్ పాతకాలం నాటి పద్దతిలో చీర కట్టుకొని కొత్త లుక్‌లో కనిపిస్తుంది. ఈ ఫొటోలు బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉండటం పాటు వాటిపై రాజమౌళి ముద్ర ఉండడం విశేషం.ఇవి నిజమైన ఫొటోలా లేక మార్ఫింగ్ చేసిన ఫొటోలా అని తెలియాలి అంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే…