
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏ హీరోయిన్ పత్రివిత్రగా భావించవద్దనే ఆరోపణ ఒక సినిమా సర్కిల్స్ లో ఉంది. అవకాశాల కోసం హీరోయిన్లు కూడా కాంప్రమైజ్ అయిపోతుంటారని చెబుతారు. అందులో టాలీవుడ్ హాట్ భామ రకుల్ ప్రీత్ అయితే నిర్మాతలు మెచ్చిన హీరోయిన్ అంటుంటారు. అయితే తనలోని మరో కోణాన్ని తాజాగా ఆమె ఆవిష్కరించి ఆశ్చర్యపరిచింది.
సాధారణంగా హీరోయిన్లు తమ మొదటి ప్రేమ గురించి అడిగితే సుకుమారంగా చెబుతారు కానీ టాలీవుడ్ హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ తన సెకండ్, థర్డ్ లవ్ గురించి కూడా చెప్పి ఆశ్చర్యపరిచింది. సినిమా తర్వాత తనకు బాగా నచ్చింది ఆ ప్రేమ వ్యవహారాలేనని ఆమె వెల్లడించింది.
ఇక రకుల్ కు వర్కవుట్ చేయడం చాలా ఇష్టమని చెప్పింది. రకుల్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అని, రోజూ జిమ్‌లో ఎక్కువసేపు గడుపుతారని అందరికీ తెలుసిందే. ఈ రెండింటితో పాటు, ఆమె ఎక్కువగా గోల్ఫ్ ఆడటానికి కూడా ఇష్టపడుతుంది.
ఆమె తన సోదరుడు అమన్ ప్రీత్‌తో కలిసి బాల్యంలో గోల్ఫ్ ఆడేదని తెలిపింది. అంతేకాదు 14 జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్లో ఎంపికై ఆడిందట రకుల్. ఓసారి విజేతగా నిలిచిందట…
కాబట్టి ఆమె నటి కావడానికి ముందు, రకుల్ ప్రీత్ ఒక స్పోర్ట్స్ స్టార్. ఆమె చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించకపోతే, ఆమె తనను తాను గోల్ఫ్ లేదా జిమ్‌కు మాత్రమే పరిమితం చేసి ఉండేదని ఆమె అన్నారు. తన ఫస్ట్ లవ్ సినిమా అయితేసెకండ్ లవ్ గోల్ఫ్ అని.. మూడో లవ్ జిమ్ అని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు కూడా రకుల్ 2-3 నెలలకు ఒకసారి గోల్ఫ్ ఆడుతుంది.. ఒకప్పుడు కపిల్ దేవ్‌తో గోల్ఫ్ ఆడిన క్షణాన్ని తాను మరచిపోలేనని ఆమె అంగీకరించింది.