Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Kamal Haasan Movie Clash: రజినీకాంత్ - కమల్ హాసన్ మధ్య గొడవ జరిగిందా..?...

Rajinikanth Kamal Haasan Movie Clash: రజినీకాంత్ – కమల్ హాసన్ మధ్య గొడవ జరిగిందా..? ఆ సినిమా పరిస్థితేంటి..?

Rajinikanth Kamal Haasan Movie Clash: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో రజినీకాంత్, కమల్ హాసన్ లు మొదటి స్థానంలో ఉంటారు… తమిళ్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా గత 50 సంవత్సరాల నుంచి ప్రేక్షకులందరిని అలరిస్తున్నారు. అలాగే తమిళ్ తో పాటు తెలుగులో కూడా వీళ్లకు వీరాభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీళ్లిద్దరు ఇప్పుడు నెల్సన్ డైరెక్షన్లో ఒక సినిమా అయితే చేస్తున్నారు. […]

Rajinikanth Kamal Haasan Movie Clash: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో రజినీకాంత్, కమల్ హాసన్ లు మొదటి స్థానంలో ఉంటారు… తమిళ్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా గత 50 సంవత్సరాల నుంచి ప్రేక్షకులందరిని అలరిస్తున్నారు. అలాగే తమిళ్ తో పాటు తెలుగులో కూడా వీళ్లకు వీరాభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీళ్లిద్దరు ఇప్పుడు నెల్సన్ డైరెక్షన్లో ఒక సినిమా అయితే చేస్తున్నారు. చాలా రోజుల నుంచి వాళ్ల అభిమానులు వాళ్ళిద్దర్నీ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నారు. కానీ ఇన్ని రోజుల పాటు వాళ్ళకి సరిపడ కథ దొరక్కపోవడంతో ఇన్ని రోజులు పాటు వెయిట్ చేశారు. మొత్తానికైతే ఒక అద్భుతమైన కథతో వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయబోతున్నారట. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.

Also Read: హర్మూజ్ జలసంధి కాదు.. మృత్యు మార్గంగా మార్చిన ఇరాన్

అందులో హీరో ఎవరు విలన్ ఎవరు అంటూ వాళ్ళిద్దరు అడిగిన ప్రశ్నలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సినిమా ఈ సంవత్సరం షూటింగ్ జరుపుకొని వచ్చే సంవత్సరం రిలీజ్ చేసుకుంటుంది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం రజినీకాంత్ కమల్ హాసన్ మధ్య చిన్న ఈగో క్లాసెస్ వచ్చినట్టుగా తెలుస్తున్నాయి.

దానివల్ల ఈ సినిమా ఉంటుందా? లేకపోతే అటకెక్కిపోతుందా అనే విషయంలో క్లారిటి రావడం లేదు. మొత్తానికైతే వీళ్ళిద్దరి సినిమాకు సంబంధించిన విషయాల్లో గొడవ జరిగిందా? లేదంటే పర్సనల్ విషయాలకు సంబంధించిన ఏమైనా ఇష్యూస్ జరిగాయా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

మొత్తానికైతే నెల్సన్ ప్రస్తుతం రజనీకాంత్ తో ‘జైలర్ 2’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వీళ్ళిద్దరి సినిమాని స్టార్ట్ చేయాలని చూశాడు. ప్రస్తుతానికైతే వీళ్ళ సినిమా ఉందా? లేదంటే హోల్డ్ లో ఉంచారా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే వీళ్ళ సినిమా కోసం ఇండియాలో ఉన్న అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… వాళ్ళ కోసమైనా సినిమా చేస్తారా? లేదా అనేది చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper