Rajasaab : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. దాని కోసమే టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం వరుస డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నారు… మరి ఏది ఏమైనా కూడా ఇక్కడ సక్సెస్ ఉన్న వాళ్లకే ఎక్కువ క్రేజ్ అయితే ఉంటుంది. తద్వారా మార్కెట్ కూడా ఎక్కువగా విస్తరించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ప్రభాస్ (Prabhas) కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెట్టిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. పాన్ ఇండియా సినిమాలను తక్కువ రోజుల్లోనే కంప్లీట్ చేసి భారీ వసూళ్లలు రాబట్టిన హీరో కూడా ప్రభాసే కావడం విశేషం… ఆయన ఫ్లాప్ సినిమాకి సైతం 500 కోట్లకు పైన కలెక్షన్స్ వస్తాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన మారుతి (Maruthi) డైరెక్షన్ లో రాజాసాబ్ (Rajasaab) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. కాబట్టి ఈ సినిమా ప్రభాస్ కి చాలా ఇష్టమైన సినిమాగా తెలూస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను చేస్తున్నారు.
Also Read : రాజాసాబ్ లో ఈ ఒక్క ట్విస్ట్ చాలు సినిమా సక్సెస్ అవ్వడానికి…ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్…
కాబట్టి ఈ సినిమా అతనికి చాలా ఫ్రెష్ ఫీల్ ను ఇస్తుందనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమాని ఒప్పుకున్నాడు. అయితే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ సినిమా సెట్స్ మీదనే ఉంది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద పలు భిన్నాభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కొద్దిసేపు దయ్యం గా కనిపించి అల్లా కల్లోలం చేయబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఇప్పటి వరకు మనం ఇటువంటి ఒక కొత్త దయ్యం స్టోరీని చూడలేదని అందుకే మారుతి ఈ సినిమాను తెరమీదకి తీసుకొస్తున్నాడట. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమా అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమా మరొకెత్తుగా మారబోతుంది అంటూ మారుతి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు.
మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభాస్ ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం అయితే చేయబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సకేస్ అయితే మారుతి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడు…
Also Read : రాజాసాబ్ మూవీలో అంత మేటర్ ఉందా? 10 ఏళ్ళు దాక మర్చిపోరట, హైప్ పెంచేసిన స్టార్ కమెడియన్