Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వారణాసి’ చిత్రాన్ని ఏప్రిల్ 7 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ని ఏప్రిల్ 7 న విడుదల చేయడం లేదట. టెక్నీకల్ గా సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి స్టాండర్డ్స్ విషయం లో ఎక్కడా తగ్గకుండా ఉండేలా చూసుకునే పరిస్థితి రావడం తోనే ఈ సినిమాని వాయిదా వేస్తున్నారట. ఆగస్టు నెలలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారట మేకర్స్. అదే నెలలో మహేష్ బాబు పుట్టిన రోజు కూడా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే రీసెంట్ గానే ఓటీటీ డీల్ కూడా భారీ రేట్ కి కుదిరినట్టు తెలుస్తోంది.
Varanasi Movie: ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే!
Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వారణాసి’ చిత్రాన్ని ఏప్రిల్ 7 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ని ఏప్రిల్ 7 న విడుదల చేయడం లేదట. టెక్నీకల్ గా సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి స్టాండర్డ్స్ విషయం లో ఎక్కడా తగ్గకుండా ఉండేలా చూసుకునే పరిస్థితి రావడం […]