Rajamouli :తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వచ్చాయి.
ప్రస్తుతం రాజమౌళి ఒక భారీ సినిమా చేస్తుండటమే కాకుండా ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు…ఇక మొదటి నుంచి కూడా ఈయన చేసే సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇక ద ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రేక్షకులను కూడా ఎప్పుడు నిరాశపరచవు… కాబట్టి ఆయన సినిమా చూడడానికి యావత్ సినిమా ప్రేక్షకులందరు ఆసక్తి చూపించడమే కాకుండా రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా కోసం ఎంత డబ్బైన సరే ఖర్చు పెట్టి ఆ సినిమా చూడాలి అనుకునే ప్రేక్షకులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగుతుంది…
అయితే ఆయన చేసే సినిమాలో చాలా ఎలివేషన్ సీన్స్ ఉండడమే కాకుండా అన్ని సీన్లు కూడా ప్రేక్షకులను చాలా వరకు కట్టిపడేసేలా ఉండే విధంగా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దడం అనేది ఆ సినిమాకు చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో హీరో కాళ్లు, చేతులు కట్టేస్తే హీరో రౌడీల పీకలు కొరుకుతూ ఒక భారీ ఫైట్ అయితే చేస్తాడు.
ఇక ఆ ఫైట్ చేసినందుకు కాను అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తీస్తున్న సినిమా విషయంలో కూడా ఇలాంటి ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉందట. ఇక పుష్ప 2 సినిమా రాకముందే ఫైట్ సీక్వెన్స్ ని రాసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పుష్ప 2 సినిమా చూసిన తర్వాత దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక పుష్ప 2 లో చూపించిన ఫైట్ సీక్వెన్స్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కితే అది ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని కేటాయించి పకడ్బందీ స్క్రిప్ట్ తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు… మరి ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి మరోసారి సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…