https://oktelugu.com/

Rajamouli : మహేష్ బాబు సినిమా కోసం కీరవాణి ని టార్చర్ పెడుతున్న రాజమౌళి…ఎందుకో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 09:31 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు ఎలాంటి సక్సెస్ సాధిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది…

    తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న దర్శకుడు రాజమౌళి… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించడంతో 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న ఏకైక దర్శకుడి గా రాజమౌళి చరిత్రలో నిలిచాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఏ దర్శకుడికి కూడా 100% సక్సెస్ రేట్ అయితే లేదు. ఆ విషయంలో రాజమౌళి మొదటి స్థానంలో ఉండడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోగలిగే ఈ దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహాశివరాత్రి నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసినా రాజమౌళి ప్రస్తుతం కీరవాణి తో కలిసి సాంగ్ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ సినిమా సాంగ్స్ కోసం కీరవాణితో భారీ ట్యూన్స్ చేయించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అసలు ఎలాంటి హాలీవుడ్ సినిమా నుంచి రిఫరెన్సులు తీసుకోకుండా ఫ్రెష్ మ్యూజిక్ కావాలని రాజమౌళి కీరవాణి కి చెప్పాడట…

    ఇక దాంతో ఇప్పుడు కీరవాణి కొత్త ట్యూన్స్ కోసం నానా తంటాలు పడుతూ మ్యూజిక్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక పాన్ వరల్డ్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి మ్యూజిక్ కాపీ చేస్తే అక్కడి ప్రేక్షకులకు ఈజీగా తెలిసిపోతుంది. అందువల్లే కీరవాణి కి ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మరి ఆయన ఫ్రెష్ మ్యూజిక్ ని ఎలా క్రియేట్ చేస్తాడు.

    ఆయన ఇచ్చే సాంగ్స్ తో ఇండియాలోని జనాలని, అలాగే హాలీవుడ్ జనాలని అలరిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమాలతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా రాజమౌళి గాని కీరవాణి గాని హాలీవుడ్ లో వాళ్ల సత్తా చాటుతారా లేదా అనేది…