Raja Saab Movie Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ లాంటి బాహుబలి సినిమాతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని పెట్టుకోవడంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలన్ని కూడా పాన్ ఇండియాలో భారీ రిలీజ్ ను చేపడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమాతో తనను తాను మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ప్రభాస్ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. జూన్ 16వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం అయితే జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరో ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ విషయంలో రాజాసాబ్ సినిమా యూనిట్ ఒక ట్వీట్ అయితే చేశారు.
Also Read: Rajasaab Teaser : రాజాసాబ్ టీజర్ కి సర్వం సిద్ధం చేస్తున్నారా..?
ఇందులో టీజర్ గురించి ప్రస్తావన ఏమి చెప్పలేదు గాని ఫొటోస్ వీడియోస్ ని ఏమీ లీక్ చేయొద్దు అంటూ రాసుకువచ్చారు. ఇక అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అందులో మెన్షన్ చేశారు. అయితే జూన్ 16 వ తేదీన ఈ టీజర్ వస్తుంది అంటూ మరికొంత చెబుతున్నారు…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న కూడా ప్రభాస్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. పాన్ ఇండియాలో ఆయన్ని బీట్ చేసే హీరో మరొకరు లేకపోవడం విశేషం… ఇప్పటి వరకు ఆయనే నెంబర్ వన్ హీరో కొనసాగుతున్నాడు…
ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఫౌజీ (Fouji) సినిమాని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమాని వీలైనంత తొందర్లో లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు…