https://oktelugu.com/

రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ పోస్టు.. పునర్నవి గురించేనా?

బిగ్ బాస్ ప్రేక్షకులకు రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్-3లో కంటెస్టుగా పాల్గొనే చాలా క్రేజ్ సంపాదించుకొని విన్నర్ గా నిలిచాడు. రాహుల్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తండ’ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మళ్లీ పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్ట్రాలో ఒక ఎమోషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 04:39 PM IST
    Follow us on


    బిగ్ బాస్ ప్రేక్షకులకు రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్-3లో కంటెస్టుగా పాల్గొనే చాలా క్రేజ్ సంపాదించుకొని విన్నర్ గా నిలిచాడు. రాహుల్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తండ’ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మళ్లీ పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్ట్రాలో ఒక ఎమోషన్ పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. దీనిపై రాహుల్ అభిమానులు.. నెటిజన్లు పలురకాలుగా చర్చించుకుంటున్నారు.

    Also Read: బిగ్ బాస్-4లోకి సమంత.. నాగ్ పై ఒత్తిడి పెంచిందా?

    బిగ్ బాస్-3 షోలో రాహుల్ సిప్లిగంజ్.. నటి పురన్నవి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందనే ప్రచారం జరిగింది. ఆ సీజన్లో వీరిద్దరి మధ్య జరిగిన సీన్సే హైలెట్ గా నిలిచాయి. పునర్నవి-రాహుల్ క్లోజ్ నెస్ చూసిన వారంతా వీరద్దరి లవ్ చేసుకుంటారని అనుకున్నారు. అయితే సడెన్ గా పున్నరవి ఇటీవల ఎంగేమ్మెంట్ చేసుకుంది.

    యూట్యూబ్లో పాపులర్ అయిన ఉద్భవ్ తో పునర్నవి ఎంగేమ్మెంట్ ఇటీవల జరిగింది. దీంతో ఆమె అభిమానులంతా షాక్ తిన్నారు. ఈక్రమంలోనే రాహుల్ తన ఇన్ స్ట్రాలో ఒక ఎమెషన్ పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టు ఆమెను ఉద్దేశించి పెట్టిందని కామెంట్స్ విన్పిస్తున్నాయి.

    Also Read: పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మి.. ఏమందంటే?

    ‘నేను నా భయాలను మోసం చేశాను.. నా సందేహాలు బ్రోక్ అయ్యాయి.. నా విశ్వాసానికి నిశ్చితార్థం జరిగింది.. ఇప్పుడు నేను నా కలలను మ్యారేజ్ చేసుకున్నా’ అంటూ ఎమోషన్ పోస్టును తన ఇన్ స్ట్రా స్టేటస్ లో  రాహుల్ సిప్లిగంజ్ పెట్టుకున్నాడు. దీంతో రాహుల్ ను పునర్నవి మోసం చేసిందని పలువురు అంటుండగా మరికొందరు అంత సీన్ లేదంటూ నవ్వుకుంటున్నారు. అయితే రాహుల్ ఎమోషన్ పోస్టు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది.